12 ఏళ్ల బాలిక బెడ్‌రూమ్‌లో 42 ఏళ్ల వ్యక్తి... ఆ సమయంలో తండ్రి చూడడంతో

అమెరికాలోని టెక్సాస్‌లో వెలుగుచూసిన దారుణ సంఘటన... 12 ఏళ్ల బాలికను లొంగదీసుకుని, పలుమార్లు అత్యాచారం చేసిన 42 ఏళ్ల వ్యక్తి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 13, 2019, 8:07 PM IST
12 ఏళ్ల బాలిక బెడ్‌రూమ్‌లో 42 ఏళ్ల వ్యక్తి... ఆ సమయంలో తండ్రి చూడడంతో
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆమె వయసు 12 ఏళ్లు. అయితే ఆమె బాయ్‌ఫ్రెండ్ వయసు మాత్రం 42 ఏళ్లు. అవును... విషయం తెలిసిన సభ్యసమాజంతో పాటు తన తండ్రిని కూడా షాక్‌కు గురి చేసిన ఈ సంఘటన అమెరికాలోని టెక్సాస్‌లో వెలుగుచూసింది. టెక్సాస్‌లో నివాసముంటున్న ఓ వ్యక్తికి 12 ఏళ్ల కూతురు, 8 ఏళ్ల కొడుకు ఉన్నారు. పిల్లల తల్లి కూడా వేరే ప్రాంతంలో వర్క్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఆఫీస్ పని మీద ఎప్పుడూ బయటికి వెళ్లి వస్తూ ఉండే ఆయన... పిల్లల బాధ్యతను ఆయాకు అప్పగించారు. తల్లీతండ్రీ దూరమైన ఆ బాలికకు... క్రిస్టోఫర్ అనే ఓ 42 ఏళ్ల వ్యక్తి పరిచయమయ్యాడు. మాయ మాటలతో లొంగదీసుకుని బాలికతో పలుమార్లు శృంగారం చేశాడు క్రిస్టోఫర్. తండ్రి వయసున్న అతని మాటలకు, చేష్టలకు లొంగిపోయిన ఆ బాలిక... బాయ్‌ఫ్రెండ్‌ను ఏకంగా బెడ్‌రూమ్‌కి తీసుకొచ్చింది. అయితే అదే సమయంలో తండ్రి ఇంటికి రావడంతో ఏం చేయాలో తెలియక, అతన్ని బీరువాలో దాచి పెట్టింది.

వర్క్ మీద బయటికి వెళ్లి వచ్చి బాగా అలసిపోయిన బాలిక తండ్రి... స్నానం చేసిన తర్వాత బట్టల కోసం బీరువా తెరిచాడు. అందులో కనిపించిన క్రిస్టోఫర్‌ను చూసి దొంగ అనుకుని, కొట్టబొయాడు. బాలిక తండ్రి కొడతాడేమో అనే భయంతో... ‘నీ కూతురు సెక్స్ చేద్దామని పిలిస్తే వచ్చా’నని సమాధానం చెప్పాడు. ఆ మాటలు విని, షాకైక బాలిక తండ్రి... ఆమె వయసు 12 ఏళ్లేనని చెప్పాడు. తనకు 21 ఏళ్లు ఉన్నాయని చెప్పి, తన రూమ్‌లో సెక్స్ చేద్దామని పిలిస్తే వచ్చానని చెప్పాడు క్రిస్టోఫర్. ఆ మాటలతో అనుమానం వచ్చి, బాలికను నిలదీయగా... తన వయసు, వివరాలు అన్నీ క్రిస్టోఫర్‌కు ముందే తెలుసని చెప్పింది. అయితే పరిస్థితి చేతులు దాటిపోతుండడంతో ప్లేటు మార్చిన క్రిస్టోఫర్... బాలిక దారి తప్పిందని, ఇలా చేస్తే ఎమవుతుందో ప్రాక్టీకల్‌గా చెప్పడానికే ఇక్కడికి వచ్చాడని తండ్రికి క్లాస్ పీకాడు. బాలికను లొంగదీసుకుని, ఆమెతో అత్యాచారానికి పాల్పడిన క్రిస్టోఫర్‌‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాలిక తండ్రి. సీన్ అర్థం చేసుకుని, పోలీసులు వచ్చేలోపు అక్కడి నుంచి పరారయ్యాడు క్రిస్టోఫర్. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Published by: Ramu Chinthakindhi
First published: April 13, 2019, 8:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading