ముగ్గురు కలిసి శృంగారం... ఆ తర్వాత వెళ్లిపోమ్మన్నాడని ఇంటికి నిప్పు పెట్టిన యువతి...

ప్రియుడు తనను ఒక్కదాన్నే ఇంటికి పంపించాడనే కోపంతో ఇంటికి నిప్పు పెట్టిన 33 ఏళ్ల మహిళ... అదృష్టవశాత్తు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆరుగురు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 14, 2019, 1:04 PM IST
ముగ్గురు కలిసి శృంగారం... ఆ తర్వాత వెళ్లిపోమ్మన్నాడని ఇంటికి నిప్పు పెట్టిన యువతి...
ముగ్గురు కలిసి శృంగారంలో పాల్గొన్నారు... తర్వాత వెళ్లిపోమ్మన్నాడని ఇంటికి నిప్పు పెట్టిన యువతి...
  • Share this:
శృంగారంలో మనకు తెలిసింది, సహజమైనవిగా భావించేవి కొన్నే. అయితే వాత్సాయన కామసూత్రలోనే చెప్పిన, ఖజురహో శిల్పాల్లో దాగి ఉన్న త్రిసమ్ సెక్స్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ముగ్గురూ కలిసి ఒకేసారి సెక్స్ చేయడం ఇక్కడ తక్కువేమీ కానీ, విదేశాల్లో దీన్ని ఓ మంచి ఎంజాయ్‌మెంట్ పద్ధతిగా భావిస్తారు. అయితే అలా ఇద్దరు ప్రియురాళ్లలో శృంగారంలో పాల్గొని ఎంజాయ్ చేసిన ఓ వ్యక్తి... ఆ కారణంగానే తన ఇంటికి కోల్పోయాడు. ఇద్దరు యువతులతో సెక్స్ చేసి, తనను మాత్రం ఇంటికి పొమ్మన్నాడని చెప్పి అసూయకు లోనైన ఓ మహిళ... బాయ్‌ఫ్రెండ్ అపార్ట్‌మెంట్‌కు నిప్పు పెట్టి తగులబెట్టేసింది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన అమెరికాలోని న్యూజెర్సీ ఏరియాలో జరిగింది.న్యూజెర్సీకి చెందిన టసియా యంగ్ అనే 33 ఏళ్ల మహిళ... తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి శృంగారంలో పాల్గొంది. ఆమెతో పాటు మరో మహిళతో కలిసి ఒకేసారి పడకసుఖాన్ని అనుభవించాడు యంగ్ ప్రియుడు. దాన్ని కూడా ఏమీ ఫీల్ కాకుండా శృంగారంలో రెచ్చిపోయి పాల్గొంది. అయితే ముగ్గురు కలిసి సెక్స్ చేసిన తర్వాత టసియా యంగ్‌ను ఇంటికి పింపించేందుకు ట్యాక్సీ బుక్ చేశాడు ఆమె ప్రియుడు. టసియా యంగ్‌ను మాత్రమే ఇంటికి పంపించి, మరో ప్రేయసితో మరికాసేపు ఎంజాయ్ చేయాలని భావించాడు.

తనను మాత్రమే ఇంటికి పంపించాలని అనుకోవడం టసియాకు ఏ మాత్రం నచ్చలేదు. ట్యాక్సీ రాకముందే కోపంగా కిందకి వెళ్లిన టసియా... తాను బాధలో కూరుకుపోయానంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. తర్వాత కోపంతో ఆ ఇంటికి నిప్పు పెట్టింది. ప్రియుడితో పాటు అదే అపార్ట్‌మెంట్‌లో మరో ఆరుగురు నివసిస్తున్నారు. మంటలు అంటుకుని ఆ భవనం పూర్తిగా కాలిపోయింది. అయితే అదృష్టవశాత్తు సమయానికి స్పందించి, అపార్ట్‌మెంట్‌లో ఉన్నవారందరూ బయటికి వచ్చేయడంతో పెను ప్రమాదం తప్పింది. కొందరికి స్పల్ప గాయాలయ్యాయి. అయితే విచిత్రంగా ఎవ్వరి మీద కసితో అపార్ట్‌మెంట్‌ను తగులబెట్టిందో ఆ ఇద్దరికీ మాత్రం ఏమీ కాకపోవడం విశేషం. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... టసియాను అరెస్ట్ చేశారు. 33 ఏళ్ల టసియా యంగ్‌కు అప్పటికే పెళ్లై, ఇద్దరు పిల్లలు కూడా ఉండడం కొసమెరుపు.
Published by: Ramu Chinthakindhi
First published: April 14, 2019, 1:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading