అల్లుడు అలా శృంగారం చేయడం వల్లే నా కూతురు చనిపోయింది... ఓ మామ వింత ఆరోపణ...

పెళ్లైన నాలుగు రోజులకే ప్రాణాలు విడిచిన 23 ఏళ్ల యువతి... అల్లుడు అతిగా శృంగారం చేయడం వల్లే తన కూతురు చనిపోయిందని ఆరోపించిన ఆమె తండ్రి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 30, 2019, 5:11 PM IST
అల్లుడు అలా శృంగారం చేయడం వల్లే నా కూతురు చనిపోయింది... ఓ మామ వింత ఆరోపణ...
అల్లుడు అలా శృంగారం చేయడం వల్లే కూతురు చనిపోయింది... ఓ మామ వింత ఆరోపణ...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 30, 2019, 5:11 PM IST
డ్రగ్స్ తీసుకుని, అతిగా సెక్స్ చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయిన యువతి కథనం కొన్నిరోజుల కిందటే వెలుగుచూసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ మత్తులో వయాగ్రా వేసుకుని 5 గంటల పాటు ఆగకుండా ఆ పని చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. తాజాగా అలాంటి మరో వింత సంఘటన ఇండోనేషియాలో వెలుగుచూసింది. ఇండోనేషియా దేశంలోని మారోన్ కిదుల్ అనే గ్రామానికి చెంది నెది సిటో అనే వ్యక్తికి 23 ఏళ్ల జుమంత్రి అనే కుమార్తె ఉంది. ఆమెకు కొన్నిరోజుల కిందటే బర్సాహ్ అనే యువకుడితో ఘనంగా పెళ్లి చేశాడు నెది సిటో. అయితే పెళ్లైన నాలుగు రోజులకే జుమంత్రి ప్రాణాలు కోల్పోయింది. ఉదయం నిద్రలేచేసరికి జుమంత్రి నిర్జీవంగా మంచంపై పడి ఉంది. నిన్నటి దాకా ఆరోగ్యంగా ఉన్న ఆమె, ఒక్కసారిగా ఎందుకు చనిపోయిందనేది నెది సిటోకు అర్థం కాలేదు. అల్లుడు చూసేందుకు బలీష్టంగా, బాహుబలిలా ఉండడంతో అతను శృంగారం చేయడం వల్లే ఆమె చనిపోయి ఉంటుందని అనుమానించాడు.

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్లుడి పురుషాంగం పెద్దదిగా ఉండడం వల్ల, అతను అతిగా శృంగారం చేయడం వల్లే తన కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించాడు. అల్లుడి పురుషాంగాన్ని పరీక్షించాలని డిమాండ్ చేశాడు. మామ చేసిన ఆరోపణతో ఆశ్చర్యపోయిన అతను, పోలీసులు, గ్రామస్థులు కూడా నిలదీయడంతో అందరి ముందు తన పురుషాంగాన్ని చూపించాడు. అయితే మామ ఊహించుకున్నంత ప్రమాదకరంగా అది లేకపోవడంతో... జుమంత్రి మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించాల్సిందిగా వైద్యులను కోరారు పోలీసులు. వైద్యుల నివేదికలో ఆమెకు నిద్రలో సడెన్‌గా మూర్చ రావడం వల్ల గుండె ఆగి చనిపోయింది తేలింది. అల్లుడిని అనవసరంగా అనుమానించి, అందరి ముందు విప్పించిన నెది సిటో... అతనికి క్షమాపణలు చెప్పాడు.


First published: March 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...