సొంత తమ్ముడి భార్యతో భర్త ఆ సంబంధం... ఆ పనిలో ఉండగా చూసిన భార్య...

పెళ్లై పది రోజులు కూడా కాకుండానే బావతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతి... ఆ సమయంలో చూసి, షాకైన భార్య... కేసు తీసుకోడానికి అంగీకరించిన పోలీసులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 11, 2019, 7:46 PM IST
సొంత తమ్ముడి భార్యతో భర్త ఆ సంబంధం... ఆ పనిలో ఉండగా చూసిన భార్య...
సొంత తమ్ముడి భార్యతో భర్త ఆ సంబంధం... (నమూనా చిత్రం)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 11, 2019, 7:46 PM IST
పతనమైపోతున్న మానవ సంబంధాలకు నిదర్శనం ఈ సంఘటన. విచ్ఛలవిడిగా పెరిగిపోతున్న వివాహేతర సంబంధాల సంస్కృతికి ఉదాహరణ. వావి వరుసల మరిచి ప్రవర్తిస్తున్న మనుషుల నీచబుద్దికి నిలువెత్తు నిదర్శనం. సొంత తమ్ముడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని, భార్యకు అడ్డంగా దొరికిపోయాడో భర్త. పెళ్లై పది రోజులు కూడా కాకుండానే తన భార్య, అన్నతో ఆ సంబంధం పెట్టుకోవడం చూసి అవాక్కయ్యాడు ఆమె భర్త. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ ఏరియాలో వెలుగుచూసింది. రాజ్‌కోట్ సిటీలో నివాసం ఉంటున్న కృష్ణ,హర్షికలకు రెండేళ్ల క్రితం పెళ్లైంది. కృష్ణ తమ్ముడికి సరిగ్గా పది రోజుల క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొన్నిరోజులకే కృష్ణ, తన తమ్ముడి భార్యపై కన్నేశాడు. మాయమాటలతో లొంగదీసుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. హర్షిక బయటికి వెళ్లిన సమయంలో కృష్ణ, తన మరదలితో కలిసి బెడ్‌రూమ్‌లో శృంగారంలో పాల్గొన్నాడు. అయితే అనుకోకుండా వెనక్కి తిరిగివచ్చిన హర్షిక... ఇద్దరినీ అలా చూసి షాకైంది. ఆశ్చర్యకరంగా ఆ సమయంలో ఇంట్లో హర్షిక అత్తామామలు, అల్లుడు, బంధువులు కూడా ఉండడం విశేషం.

తాను చూసింది ఒక్క నిమిషం నమ్మలేకపోయిన హర్షిక... ఏం జరుగుతోందని భర్తను నిలదీసింది. దానికి చాలా తేలిగ్గా సమాధానం తప్పించుకునే ప్రయత్నం చేసిన కృష్ణ, ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని బెదిరించాడు. భర్త బెదిరింపులకు లొంగని హర్షిక... పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇద్దరూ మేజర్లే కావడంతో మారిన చట్టాల ప్రకారం కేసు నమోదుచేసేందుకు పోలీసులు అంగీకరించలేదు. దాంతో ఏం చేయాలో తెలియక బ్లేడ్‌తో చెయ్యి కోసుకుని, ఆత్మహత్యాయత్నం చేసిందామె. కృష్ణ తనతో చాలాసార్లు అసభ్యంగా ప్రవర్తించాడని, మందు సిగరెట్ తాగాలని ఒత్తిడి తేవడమే కాకుండా పొట్టిపొట్టి బట్టలు వేసుకోవాలని భర్తపై ఫిర్యాదు చేసింది హర్షిక. భర్త నుంచి విడాకులు కావాలంటూ పిటిషన్ కూడా దాఖలు చేసింది.

First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...