కదిలే బస్సులో బట్టలన్నీ విప్పి... అందరూ చూస్తుండగానే ఓ జంట నీచమైన పని...

మాంచెస్టర్ సిటీ నుంచి ఎక్సెటర్ సిటీకి వెళ్తున్న ఓ బస్సులో ప్రయాణికులకు వింత అనుభవం... కదిలే బస్సులో శృంగారం జరిపిన జంట... కేసు నమోదు, గమ్యస్థానానికి చేరగానే అరెస్ట్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 23, 2019, 6:52 PM IST
కదిలే బస్సులో బట్టలన్నీ విప్పి... అందరూ చూస్తుండగానే ఓ జంట నీచమైన పని...
పబ్లిక్‌గా పాడు పని చేసిన జంట (నమూనా చిత్రం)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 23, 2019, 6:52 PM IST
శృంగారం అనేది తెరచాటున జరగాలి. ఆడదాన్ని అందాలను తనివి తీరా చూస్తూ ఒక్కడే పరవశించిపోవాలి. ఆమె సిగ్గుతో ముడుచుకుపోవాలి. అందుకే ఆ పనికి రాత్రి సమయమే సరైనదిగా భావిస్తారు. అయితే ఆ ఇద్దరు మాత్రం అందరూ ముందు... అందరూ చూస్తుండగా సిగ్గు, బిడియం మరిచి ఆ పని కాచ్చేశారు. చేసుకోవడానికి వాళ్లకి సిగ్గు వేయకపోయినా, చూడడానికి మాత్రం జనాలు సిగ్గు పడ్డారు. తమకు ఎదురైన వింత అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ సిటీలో జరిగిందీ విచిత్ర సంఘటన. రాత్రి 10 గంటల సమయంలో మాంచెస్టర్ సిటీ నుంచి ఎక్సెటర్ సిటీకి వెళ్తున్న ఓ బస్సులో ఎక్కారు 32 ఏళ్ల ఓ మహిళ, 29 ఏళ్ల ఆమె బాయ్‌‌ఫ్రెండ్. ప్రయాణంలో ఉండగానే పాడుపని చేయబుద్ధి పుట్టిందో ఏమో... ఇద్దరూ ఒక్కసారిగా రెచ్చిపోయారు. బస్సులో అందరూ చూస్తుండగానే ముద్దులు, కౌగిలింతలల్లో మునిగిపోయారు.

ప్రయాణికులు వారిని గమనించినా... ప్రేమజంట ప్రణయానికి అడ్డుగా కాకూడదని ఏమీ అనకుండా ఉండిపోయారు. అయితే ఎవ్వరూ అడ్డు చెప్పకపోవడంతో బస్సులో, ప్రయాణికుల మధ్య ఉన్న విషయం మరిచి శృంగారానికి పాల్పడడం మొదలెట్టిందా జంట. కదులుతున్న బస్సులోనే బట్టలన్నీ విప్పేసి... సెక్స్ చేయడం మొదలెట్టారు. ఈ హఠాత్ పరిణామంతో షాక్‌కు గురైన ప్రయాణికులు... వెళ్లి డ్రైవర్‌కు చెప్పారు. అతను పోలీసులకు సమాచారం అందించారు. బస్సు గమ్యస్థానం చేరేదాకా వేచిచూసిన పోలీసులు... ఎక్సెటర్ సిటీలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇంగ్లండ్‌ కొన్నిరోజుల కిందటే బహిరంగ శృంగారాన్ని నిషేధించింది. అయితే బ్యాన్ చేసిన తర్వాతే ఆరుబయట ఆ పని కానిస్తూ దొరికిపోతున్న జంటల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ ఓపెన్ సెక్స్ లవర్స్‌ను కఠినంగా శిక్షించాలని చట్టాలు రూపొందించే పనిలో ఉంది ఇంగ్లండ్.First published: March 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...