ఐదుగురు విద్యార్థులతో లేడీ టీచర్ శృంగారం... మాటలతో లొంగదీసుకుని ఆ తర్వాత...

16 ఏళ్ల విద్యార్థితో సాన్నిహిత్యం ఏర్పరచుకున్న టీచర్... ఇంటి దగ్గర తీసుకెళ్తానని చెప్పి, తీసుకెళ్లి శృంగారం... భార్య బాగోతాన్ని కనిపెట్టి, పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 6, 2019, 9:49 PM IST
ఐదుగురు విద్యార్థులతో లేడీ టీచర్ శృంగారం... మాటలతో లొంగదీసుకుని ఆ తర్వాత...
విద్యార్థులను లొంగదీసుకుని లేడీ టీచర్ దారుణం... ఐదు విద్యార్థులతో ఆ సంబంధం...
  • Share this:
ఒక్కప్పుడు విద్యాలయాలను దేవాలయాలకంటే పవిత్రమైన స్థలాలుగా భావించేవారు. విద్యాబుద్ధులు నేర్పే టీచర్లను దేవుడిగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెరిగిపోతున్న టెక్నాలజీతో పాటు స్కూళ్లు కూడా చాలా అడ్వాన్స్ అయిపోతున్నాయి. పెళ్లయ్యాక నేర్చుకోవాల్సిన చాలా విషయాలు కూడా ఇప్పుడు స్కూళ్లలోనే నేర్చుకుంటున్నారు విద్యార్థులు. తాజాగా ఐదుగురు విద్యార్థులతో శారీరక సంబంధం పెట్టుకున్న ఓ లేడీ టీచర్ బాగోతం వెలుగుచూసింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన అమెరికాలోని కొలంబియాలో జరిగింది. 42 ఏల్ల ఎమ్మా... ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ సమయంలో ఓ 16 ఏళ్ల విద్యార్థితో సాన్నిహిత్యం ఏర్పరచుకున్న ఆమె... అతనితో చాలా చనువుగా ఉంటూ లైంగికంగా రెచ్చగొట్టేది. అతనికి రకరకాల బహుమతులు ఇచ్చి, లోబర్చుకుంది. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర దిగబెడతానని చెప్పి, ఆ స్టూడెంట్‌ను కారులో ఎక్కించుకున్న ఆమె... అతన్ని కౌగిలించుకుంది. ఆ తర్వాత అతన్ని శారరకంగా రెచ్చగొట్టి. తన ఇంటికి తీసుకెళ్లి సెక్స్ చేసింది.

ఆ తర్వాత అడవికి తీసుకెళ్లి ఓ సారి, నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి మరోసారి, స్కూల్‌లోనే ఎవ్వరూ లేనప్పుడు ఇంకోసారి ఇలా... ఆ విద్యార్థితో కలిసి తెగ ఎంజాయ్ చేసింది. లేడీ టీచర్‌తో స్టూడెంట్‌తో శృంగారానికి పాల్పడుతున్న విషయాన్ని ఆమె భర్త కనిపెట్టాడు. ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను చూసి షాక్‌కు గురై, పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... ఎమ్మాను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మా ఇద్దరు పిల్లల తల్లి కావడం ఓ విశేషమైతే... ఇప్పటికే ఆమె ఐదురుగు విద్యార్థులతో ఈ రకంగా శృంగారానికి పాల్పడి, జైలుశిక్ష కూడా అనుభవించడం మరో విశేషం.

First published: April 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading