బికినీ ఫోటోషూట్ చూస్తూ పాడు పని కానిచ్చిన వ్యక్తి... పంచ్‌లతో ముఖం పగులకొట్టిన మోడల్...

బీచ్‌లో అందరూ చూస్తుండగానే పాడుపని... గమనించిన మోడల్... వ్యక్తి ముఖంపై పిడిగుద్దులు...పోలీసులకు ఫిర్యాదు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 30, 2019, 2:22 PM IST
బికినీ ఫోటోషూట్ చూస్తూ పాడు పని కానిచ్చిన వ్యక్తి... పంచ్‌లతో ముఖం పగులకొట్టిన మోడల్...
బికినీ ఫోటోషూట్ చూస్తూ పని కానిచ్చిన వ్యక్తి... దాడి చేసి ముఖం పగులకొట్టిన మోడల్...
  • Share this:
బికినీ ఫోటోలు చూస్తూనే తట్టుకోలేరు చాలా మంది. అలాంటి బికినీ భామలు కళ్లుముందు కనిపిస్తుంటే... తట్టుకోలేక ఆరుబయటే హస్తప్రయోగానికి పాల్పడ్డాడో వ్యక్తి. అయితే ఆ బికినీ భామ విషయం గ్రహంచి, అతనిపై దాడి చేసి కుమ్మేయడంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బ్రెజిల్‌ దేశానికి చెందిన లియార అనే మోడల్... బికినీ ఫోటోషూట్ కోసం తన స్నేహితుడు, ఫోటోగ్రాఫర్‌తో కలిసి రియో డి జెనైరో సిటీలోని ఓ బీచ్‌కు వెళ్లింది. బీచ్‌లో మంచి అందమైన, ఆహ్లదకరమైన ప్రదేశాన్ని ఎంచుకుని, బికినీలో హోయలు ఒలకబోస్తూ ఫోటోషూట్ ప్రారంభించింది లియార. ఫోటోగ్రాఫర్ చెప్పినట్టుగా శరీరాన్ని ఒంపులు తిప్పుతూ, అందాలను ఆరబెట్టేసింది. అదే బీచ్‌ చూడడానికి వచ్చిన జోసెనే వియా ఫెరీరా అనే ఓ పర్యాటకుడు... లియార అందాల ఆరబోతను చూస్తూ తట్టుకోలేకపోయాడు. అందరూ తిరిగే ప్రదేశంలో ప్యాంటు విప్పి, హస్తప్రయోగం చేయడం మొదలెట్టాడు. తనను చూస్తూ స్వయంతృప్తి చెందుతున్న జోసెనేను లియార గమనించింది. అందరూ తిరిగే బీచ్‌లో ఇలాంటి నీచమైన పని చేస్తున్న అతన్ని చూసి ఆమెకు కోపం నశాలానికి ఎక్కింది. వెంటనే వెళ్లి ఏం చేస్తున్నావని జోసెనేను ప్రశ్నించింది.దానికి అతను అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నట్టుగా సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానంతో లియార కోపం మరింత పెరిగింది. అంతే... స్వతాహాగా బాక్సర్ కూడా అయిన లియార... జోసెనేపై దాడి చేసి పిడిగుద్దులతో దాడి చేసింది. కడుపులో తన్నుతూ, ముఖంపై పంచులు ఇచ్చింది. ఈ దృశ్యాలను కెమెరామెన్ ఫోటోల్లో బంధించాడు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. జోసెనేపై దాడి చేయడమే కాదు, పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది లియార. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... అతన్ని మందలించి, వదిలేశారు. ఇలాంటి పనులు రిపీట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి, జోసెనేను వదిలిపెట్టారు పోలీసులు.First published: April 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>