పిజ్జా క్యూలైన్‌లో అందరూ చూస్తుండగానే శృంగారం... సీసీటీవీల్లో రికార్డైన చిత్రాలు...

పిజ్జా హట్ క్యూలైన్ దగ్గర తలుపు చాటుకు వెళ్లి శృంగార క్రీడలో మునిగిపోయిన జంట... సీసీటీవీల్లో రికార్డైన దృశ్యాలు... సోషల్ మీడియాలో వైరల్ కావడంతో...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 25, 2019, 8:20 PM IST
పిజ్జా క్యూలైన్‌లో అందరూ చూస్తుండగానే శృంగారం... సీసీటీవీల్లో రికార్డైన చిత్రాలు...
పిజ్జా క్యూలైన్‌లో అందరూ చూస్తుండగానే పాడు పని... సీసీటీవీల్లో రికార్డైన శృంగార చిత్రాలు...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 25, 2019, 8:20 PM IST
ఆరుబయట శృంగారం చేసేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సిగ్గు, బిడియం, మానం, అభిమానం అన్నీ వదిలేసి... అందరి ముందు యథేచ్ఛగా సెక్స్ చేస్తున్నారు కొందరు జంటలు. తాజాగా పిజ్జా క్యూలైన్‌లో శృంగారం చేస్తూ సీసీటీవీ కెమెరాలకు దొరికిపోయిందో జంట. సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన ఇంగ్లండ్‌లో వెలుగుచూసింది. ఇంగ్లండ్‌లోని బ్రిడ్లింగ్టన్‌లోని ఈస్ట్ యార్క్స్‌లో ఉంటున్న 31 ఏళ్ల స్మిత్, 28 ఏళ్ల క్రెయిగ్‌తో సహజీవనం చేస్తున్నాడు. రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరూ తాజాగా ఆకలి వేసి... పిజ్జా తినేందుకు దగ్గర్లో ఉన్న పిజ్జా హట్ రెస్టారెంట్‌కు వెళ్లారు. టోకెన్ తీసుకుని, పిజ్జా కోసం క్యూలైన్‌లో నిల్చున్నారు. ఆమె ముందుగా ఉండగా... వెనకే స్మిత్ వస్తున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో... ప్రియురాలి చెవిలో ఏదో గుసగుస చెప్పాడు. ఆమె కూడా ఒకే అన్నట్టు తల ఊపేసింది. అంతే... ఇద్దరూ అక్కడే ఓ తలుపు చాటుకు వెళ్లి శృంగార క్రీడలో మునిగిపోయారు. ఇద్దరూ చేస్తున్న పాడు పనిని ఎవ్వరూ గమనించకపోయినా... అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాను వాళ్లు చూసుకోకపోవడంతో అంతా అందరూ రికార్డు అయ్యింది. పిజ్జా హట్‌లో సెక్స్‌లో పాల్గొన్న వీడియోను చూసిన సిబ్బంది... దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అంతే... ఈ వీడియో తెగ వైరల్ అయిపోయింది. దాంతో బహిరంగ ప్రదేశాల్లో సెక్స్ చేసినందుకు స్మిత్, క్రెయిగ్‌లపై కేసు నమోదుచేసిన పోలీసులు... వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇంగ్లండ్‌తో పాటు యూరప్ దేశాల్లో చాలామంది జంటలు ఇలా ఓపెన్ సెక్స్ చేస్తూ దొరికిపోతున్నారు. నిజానికి బహిరంగ శృంగారం పెద్ద నేరమేమీ కాకపోయినా ఆ ప్రభావం పిల్లలపై నెగిటివ్‌గా పడే ప్రమాదం ఉన్నందున దాన్ని నిషేధించాలి చాలా దేశాలు. అయినా చట్టాలను పట్టించుకోకుండా గోడ చాటున, చెట్టు చాటున, పార్కుల్లో పని కానిచ్చేస్తున్నారు చాలామంది.
First published: April 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...