హోమ్ /వార్తలు /క్రైమ్ /

Love Story: రెండేళ్లు ప్రేమించుకున్నారు.. ప్రియుడు చెప్పిన ఆ ఒక్క మాటకు.. ఆమె ఎంత పని చేసిందో తెలుసా..

Love Story: రెండేళ్లు ప్రేమించుకున్నారు.. ప్రియుడు చెప్పిన ఆ ఒక్క మాటకు.. ఆమె ఎంత పని చేసిందో తెలుసా..

అయితే.. ఆ సూసైడ్ నోట్‌లో ఏముందనే విషయాన్ని పోలీసులు ప్రస్తుతానికి వెల్లడించలేదు. సంగీత భర్త వినయ్‌ను ఈ కేసులో అరెస్ట్ చేశారు. సంగీత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అమృతహళ్లి పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

అయితే.. ఆ సూసైడ్ నోట్‌లో ఏముందనే విషయాన్ని పోలీసులు ప్రస్తుతానికి వెల్లడించలేదు. సంగీత భర్త వినయ్‌ను ఈ కేసులో అరెస్ట్ చేశారు. సంగీత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అమృతహళ్లి పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Love Story: దాదాపు రెండు సంవత్సరాల నుంచి వారిద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి ఒకరినొకరు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ చివరకు అతడు ‘నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు’ అని చెప్పేశాడు. చివరకు ఆమె ఏం చేసిందంటే..

ఇంకా చదవండి ...

  కొన్ని రెండేళ్ల నుంచి వారిద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి ఒకరినొకరు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. పెళ్లి (Marriage) చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ చివరకు అతడు ‘నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు.. తాను వేరే మహిళను పెళ్లాడుతున్నానని’ చెప్పేశాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదిలాబాద్ లో చోటు చేసుకుంది. దీనికి సబంధించి స్థానిక ఎస్ఐ అంజమ్మ తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.

  అతడి హోదా కానిస్టేబుల్.. కేసు వివరాల కోసం అంటూ వెళ్లాడు.. మైనర్ బాలికపై కన్నేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..


  ఆదిలాబాద్ జిల్లాలోని అంకాపూర్ కు చెందిన 18 సంవత్సరాల గంగా (పేరు మార్చాం) నివసిస్తోంది. రెండే ళ్ల క్రితం జైనథ్ మండలం జామ్నికి చెందిన పెందూర్‌ రవీందర్ అతడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఫోన్లు చేసుకుంటూ.. ఆ పరిచయాన్ని స్నేహంగా మార్చుకున్నారు. ఓ రోజు ఇద్దరు ఒకరినొకకు ప్రపోజ్ చేసుకొని.. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరు శారీరకంగా, మానసికంగా కూడా ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకొమ్మని ఆమె ఎన్ని సార్లు చెప్పినా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీనిపై ఓ రోజు అతడిని నిలదీయగా.. తాను వేరే యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

  IPL Bettings: సిక్సా.. ఫట్టా.. నగరంలో జోరుగా ఐపీఎల్‌ బెట్టింగ్‌ లు.. కొంపముంచుతున్న ఆ యాప్ లు..


  దీంతో ఆమె అతడు తనను మోసం చేశాడని.. తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. దీంతో ఆమె బాధను భరించలేక ఓ రోజు పురుగుల మందును తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను దగ్గర్లో ఉన్న రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఇటీవల మృతి చెందింది. ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. పెద్దపల్లి జిల్లాలో మరో ఘటన చోటుచుసుకుది. వారిద్దరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ ఇంతలోనే యువకుడికి మరో యువతితో పెళ్లి కుదిరింది.

  అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు.. గ్రామస్తులు వాళ్లకు సమాజం తలదించుకునే శిక్ష వేశారు.. ఏంటంటే..


  ఈ విషయం తెలిసి యువకుడిని ప్రేమించిన యువతికి తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలోని ఓదెలలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పొత్కపల్లి ఎస్సై శీలం లక్ష్మణ్, ట్రెయినీ ఎస్సై వంశీకృష్ణరెడ్డి తెలిపిన వివరాలు.. ఓదెల గ్రామానికి చెందిన అల్లం రమేశ్‌–సంధ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు ప్రసన్న(21) హన్మకొండలోని  ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. ప్రసన్న ఇదే గ్రామానికి చెందిన రాంనేని సందీప్‌ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

  Sexual Assault: ఆమె అనారోగ్యానికి గురైంది.. ఆ రాత్రి గదిలో ఒంటరిగా రెస్టు తీసుకుంది.. తెల్లారి చూసేసరికి షాక్..


  సందీప్.. ప్రసన్నకు మేనబావ అవుతాడు. సందీప్.. ప్రసన్నను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే ఇటీవల సందీప్ వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ఈ విషయం ప్రసన్నకు తెలియడంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కరీంనగర్‌లోని (Karimnagar) ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి ప్రసన్న మృతి చెందింది.

  Published by:Veera Babu
  First published:

  Tags: Adilabad, Crime, Love affair

  ఉత్తమ కథలు