గర్భం దాల్చిన ఆవుపై అత్యాచారం..ఎటు పోతోంది సమాజం?

ఆవుకు వైద్య పరీక్షలు చేసిన పశు వైద్యులు..అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. ఐతే ఆవుపై ఇంత అమానుషంగా లైంగిక దాడి ఎవరు చేశారన్నది తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. నిందితుడి పట్టుకునేందుకు అన్ని విధాలా అన్వేషిస్తున్నారు.

news18-telugu
Updated: December 25, 2018, 12:48 PM IST
గర్భం దాల్చిన ఆవుపై అత్యాచారం..ఎటు పోతోంది సమాజం?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది..! మానవత్వానికి మచ్చ తెచ్చే దారుణ ఉదంతమిది..! దేశంలో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. పసిమొగ్గలు, పండు ముసలివాళ్లపై దారుణాలకు పాల్పడుతున్న కామ రాక్షుసులు..చివరకు మూగజీవాలను కూడా వదలడం లేదు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఘోరం జరిగింది. ఆవుపై గుర్తుతెలియని దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మూడు నెలల గర్భంతో ఉన్న గోవుపై పశువులా పడి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రెండు రోజుల క్రితం ఘటన చోటుచేసుకుంది. దారుణ ఉదంతంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.

బుచ్చిరాజు అనే రైతుకు బి.కొత్తూరు రోడ్డులో పశువుల పాక ఉంది. మూడు ఆవులు, రెండు ఎద్దులు, ఓ దూడను అందులో పెంచుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పాక దగ్గరకు వెళ్లిన బుచ్చిరాజుకు..అందులో పశువులు కనిపించలేదు. కొద్ది దూరంలో ఉన్న తాడిచెట్టుకు ఆవు కట్టేసి ఉంది. నీరసంగా కదల్లేని స్థితిలో ఉండడంతో అనుమానమొచ్చి దగ్గరకెళ్లి చూశాడు. ఆవు మర్మాంగం వద్ద రక్తపు గాయాలు కావడంతో లైంగిక దాడిగా అనుమానించాడు. మూడు నెలల గర్భంతో ఉన్న ఆ గోవు పరిస్థితి చూసి తల్లడిల్లిపోయాడు. వెంటనే పోలీసులకు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు.

ఆవుకు వైద్య పరీక్షలు చేసిన పశు వైద్యులు..అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. ఐతే ఆవుపై ఇంత అమానుషంగా లైంగిక దాడి ఎవరు చేశారన్నది తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. నిందితుడి పట్టుకునేందుకు అన్ని విధాలా అన్వేషిస్తున్నారు. కాగా, ఈ దారుణ ఘటనను అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మనుసున్న ప్రతి ఒక్కరూ..ఈ ఘోరాన్ని ఖండిస్తున్నారు. నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి...

‘ఆకలేస్తోంది... ఇంట్లో డబ్బులున్నాయా బాబూ’... ఐదేళ్ల చిన్నారిని మోసగిచ్చి లక్షలు చోరీ...


ఫ్రెండ్ కోసం అబ్బాయిగా మారిన అమ్మాయి..ఇదో కన్నీటి ప్రేమగాథ


300 మంది యువతులు... రూ. 60 కోట్లు... హైదరాబాద్‌లో నకిలీ బాబా లీలలు...

మందు తాగొద్దని వారించిన మేనమామ..కాల్చిచంపిన అల్లుడు


పెళ్లింట విషాదం: సిలిండర్స్ లారీని ఢీకొట్టిన కారు..9 మంది మృతి


తలాక్ బాధితులే టార్గెట్... ఐదు పెళ్లిళ్లు... 21 మందితో శారీరక సంబంధం...


700 మంది క్రైస్తవ మతపెద్దలపై లైంగిక వేధింపుల కేసులు... ఒక్క అమెరికాలోనే...


కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి భార్య ఫ్రెండ్‌పై అత్యాచారం... వీడియో తీసి...


వివాహేతర సంబంధాన్ని నిలదీసిన భర్త... అతని కళ్లేదుటే భార్య...


‘మద్యంలో విషం’ కలుపుకున్న తమ్ముడు... తెలియక దాన్ని తాగిన అన్న..


నోయిడాలో ‘ఫేక్ కాల్‌సెంటర్’... 126 మంది అరెస్ట్... అమెరికన్లకు ఫోన్ చేసి...


మాజీ భార్యను చంపేసి... ఏడునెలలుగా ఫేస్‌బుక్‌లో అప్‌డేట్స్...


లోయలో పడిన ‘పిక్‌నిక్’ బస్సు... 10 మంది విద్యార్థుల మృతి...


సెక్స్‌కు ఒప్పుకోలేదని బాలుడిని చంపి..సూట్‌కేసులో కుక్కి..


శంషాబాద్‌లో విషాదం.. ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు మృతి


ప్రేమించడమే పాపమా? పరువు హత్యలకు ముగింపు లేదా?


ముగ్గురు పిల్లలను ఇంట్లో వదిలేసి... ప్రియుడితో...


తనను వేధించబోయిన యువకుడిని ఓ దివ్యాంగురాలు ఏం చేసిందంటే...


రూ. 20 వేలు అడిగితే ఇవ్వలేదని... తండ్రిని దారుణంగా చంపిన కొడుకు...


అర్ధరాత్రి హీరోయిన్ మంజు సవార్కర్ రచ్చ రచ్చ... హోటల్‌లో...


డేటింగ్ యాప్ ద్వారా దొంగను పట్టించిన యువతి... ఎలా చేసిందంటే...


ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌పై కూలిన జెట్ విమానం... నలుగురు మృతి...


కోళ్ల ఫారంలో నలుగురు అనుమానాస్పద మృతి


Video: డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ కోసం కారును ఆపబోయిన పోలీస్‌... తర్వాత ఏమైందంటే...

Published by: Shiva Kumar Addula
First published: December 25, 2018, 11:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading