ప్రియురాలితో బెడ్‌రూంలో శృంగారం... ఎవరో చూడటంతో నగ్నంగానే...

ఇంతలో ఎవరూ చూసిన చప్పుడు జరిగింది. వెంటనే కిటికీ వైపు చూశాడు.

news18-telugu
Updated: October 22, 2019, 9:46 AM IST
ప్రియురాలితో బెడ్‌రూంలో శృంగారం... ఎవరో చూడటంతో నగ్నంగానే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
తన ప్రేయసీతో ఓవ్యక్తి ఏకాంతంగా ఉన్నాడు. బెడ్‌రూంలోకి వెళ్లి రొమాన్స్ చేస్తున్నాడు.ప్రియుడికి ఒంటిమీద బట్టలు కూడా లేవు. ఇంతలో ఎవరూ చూసిన చప్పుడు జరిగింది. వెంటనే కిటికీ వైపు చూశాడు. ఒక వ్యక్తి తొంగిచూస్తున్నట్లు కనిపించింది. వెంటనే.... నగ్నంగానే ప్రియుడు బయటకు వెళ్లి సదరు వ్యక్తిని పట్టుకొని చావబాదాడు. ఆ దెబ్బలకు అతడు అక్కిడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఫ్లోరిడాకు చెందిన విక్టర్.. ఫోర్ట్ లాడర్డేల్‌లోని తన ఇంట్లో ప్రియురాలితో మంచి మూడులో ఉన్నాడు. ఇంతలో కిటికీ వద్ద ఏదో చప్పుడయింది. ఆ శబ్దం విన్న విక్టర్ వెంటనే నగ్నంగానే బయటకు పరిగెత్తుకొచ్చాడు.

బయట కిటికీ వద్ద ఉన్న అసాద్ అకర్ అనే 57 ఏళ్ల వ్యక్తి కనిపించాడు. ప్రేమికులిద్దరూ సెక్స్ చేస్తుంటే... తొంగి చూస్తున్న అసాద్‌పై విక్టర్‌ కోపంతో ఊగిపోయాడు. దీంతో వీరిద్దరూ పరస్పరం కొట్లాటకు దిగారు. దీంతో విక్టర్ ప్రేయసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చేసరికి అసాద్ మృతిచెందాడు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. అసాద్ గతంలో కూడా చాలామంది ఇళ్లలోకి అలానే చూసినట్లు కేసులు నమోదయినట్లు వెల్లడించారు. విక్టర్‌పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు