దిశ కేసు విచారణకు 50 మంది పోలీసులు...

దిశ హత్యాచారం కేసు విచారణ కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మొత్తం 50 మంది పోలీసులను నియమించారు.

news18-telugu
Updated: December 5, 2019, 6:02 PM IST
దిశ కేసు విచారణకు 50 మంది పోలీసులు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దిశ హత్యాచారం కేసు విచారణ కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మొత్తం 50 మంది పోలీసులను నియమించారు. ఏడు బృందాలు పనిచేయనున్నాయి. ఒక్కో బృందంలో ఏడుగురు పోలీసులు ఉంటారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఈ కేసును ఆ ఏడు బృందాలే విచారణ జరుపుతాయి.
First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>