హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: గురువు స్థానంలో ఉండి.. ఇదేం పాడుపని.. పవిత్ర వృత్తికే మాయని మచ్చ తెచ్చావు కదా..

Shocking: గురువు స్థానంలో ఉండి.. ఇదేం పాడుపని.. పవిత్ర వృత్తికే మాయని మచ్చ తెచ్చావు కదా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Madhya Pradesh: పాఠాలు బోధించాల్సిన ప్రిన్సిపల్ కామాంధుడిలా మారాడు. పాఠశాల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆన్ లైన్ క్లాసుల పేరుతో బాలికకు అసభ్యకర సందేశాలు పంపాడు.

Madhya Pradesh School Principal Making Obscene Calls: మధ్య ప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో అమావనీయకర సంఘటన వెలుగులోనికి వచ్చింది. విద్యార్థులకు, చక్కని చదువు, సరైన మార్గాంలో నడిపించాల్సిన పాఠాశాల ప్రిన్సిపల్ దారితప్పాడు. పాఠశాలలోని బాలిక పట్ల అత్యంత నీచంగా ప్రవర్తించాడు. ప్రభుత్వాలు మహిళలు, యువతుల భద్రత కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన వాటి అమలు సరిగ్గా జరగటం లేదు. ప్రతి రోజు మహిళలు,యువతులపై అనేక దాడుల ఘటనలు వార్తలలో నిలుస్తున్నాయి. దిశ, నిర్భయ, పోక్సో,ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన ఈ కామాంధులు మారడం లేదు. మహిళలు, యువతుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తునే ఉన్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. స్థానింకగా ఉన్న.. ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ ధీరేంద్ర సింగ్‌, అదే స్కూల్ లో చదివే ఒక బాలికపై కన్నేశాడు. కొద్ది రోజులుగా ఆన్ లైన్ పాఠాలు బోధిస్తున్నారు. కొంత కాలంగా అతను బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బాలికకు అసభ్య మెసెజ్ లు, అశ్లీల సందేశాలను పంపేవాడు. ఈ క్రమంలో బాలిక ప్రిన్సిపల్ వేధింపులతో తీవ్ర ఒత్తిడికి గురైంది. వెంటనే తన తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్నితెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు.. నిందితుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Church Priest  molested 11 Year Old Girl In Uttar Pradesh: ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన వాటి అమలు సరిగ్గా జరగటం లేదు.   ప్రతి రోజు మహిళలు,యువతులపై అనేక దాడుల ఘటనలు వార్తలలో నిలుస్తున్నాయి. దిశ, నిర్భయ, పోక్సో,ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన ఈ కామాంధులు మారడం లేదు. మహిళలు, యువతుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తునే ఉన్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పట్ లో దారుణం జరిగింది. 14 ఏళ్ల యువతి ఆదివారం.. చర్చిలో ప్రార్థనలు చేయడానికి సైకిల్ మీద వెళ్లింది. చర్చిలో ఫాదర్ తండ్రి లాంటి వారు అంటారు. అతను అందరి బాధలను విని..  దేవునితో చెప్తారని నమ్ముతారు. ఆయనతో తమ బాధలు చెప్పుకుని ఉపశమనం పొందుతారు. అలాంటి గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి నీచంగా ప్రవర్తించాడు. ఒక బాలికపై కన్నేశాడు. ప్రార్థనలు అయిపోయాక.. ఆమెను ఆశీర్వదించాలనే పేరుతో ఆగమన్నాడు.

అతను ఆమెను గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ యువతిని బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత.. ఎవరికైన చెబితే దారుణ పరిణామాలు ఉంటాయని బాలికను బెదిరించాడు. భయపడిపోయిన బాలిక.. ఇంటికి చేరుకుంది. బాలిక భయంతో ఉండటంతో ఇంటిలో వారు నిలదీశారు. అప్పుడు ఆమె జరిగిన దారుణాన్ని చెప్పింది. వెంటనే వారు స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదుచేశారు. బాలికను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. ఘటనపై విచారణ చేపట్టారు

First published:

Tags: Crime news, Madhya pradesh, School girl

ఉత్తమ కథలు