కట్టుకున్న భర్త ముందే ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ తో రాసలీలలు...తట్టుకోలేక...దారుణం

ఆమెకు ముగ్గురు ప్రియులు తోడయ్యారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ప్రహ్లాద్ కరెంట్ వైర్లు పట్టుకున్నాడు. తీవ్ర విద్యుతాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు

news18-telugu
Updated: May 29, 2020, 4:33 PM IST
కట్టుకున్న భర్త ముందే ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ తో రాసలీలలు...తట్టుకోలేక...దారుణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పరాయి పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ ప్రియులతో కలిసి భర్తను వేధించింది. చివరికి ఈ టార్చర్ హద్దు దాటడంతో బాధితుడు కరెంట్ వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన వెస్ట్ బెంగాల్ లోని పురులియాలో చోటుచేసుకోంది. పురులియా ప్రాంతంలో ప్రహ్లాద్, ధన్బాయి మహేశ్వరి దంపతులు ఉంటున్నారు. అయితే నర్సింహ్, రవిశంకర్, మహేశ్ లతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహేశ్వరి భర్తను వేధించసాగింది. ఆమెకు ముగ్గురు ప్రియులు తోడయ్యారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ప్రహ్లాద్ కరెంట్ వైర్లు పట్టుకున్నాడు. తీవ్ర విద్యుతాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రహ్లాద్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భార్యతో పాటు ఆమె ముగ్గురు ప్రియులపై కేసు నమోదుచేశారు. ముగ్గురు నిందితులు ప్రహ్లాద్ ఇంటికి తరచుగా వచ్చేవారనీ, బాధితుడిని బెదిరించేవారని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.
First published: May 29, 2020, 4:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading