తిరుపతిలో మళ్లీ ఎర్రదొంగల అలజడి.. భారీగా రెడ్ శాండిల్ స్వాధీనం

కళ్యాణి డ్యామ్ వెనుకున్న అటవీ మార్గంలో టాస్క్ ఫోర్స్ టీం కూంబింగ్‌కు దిగింది. పెద్దకొండ వద్ద స్మగ్లర్లను గుర్తించారు సిబ్బంది.

news18-telugu
Updated: October 6, 2018, 10:31 AM IST
తిరుపతిలో మళ్లీ ఎర్రదొంగల అలజడి.. భారీగా రెడ్ శాండిల్ స్వాధీనం
ఎర్రచందనం దుంగలు ( ఫైల్ ఫోటో )
news18-telugu
Updated: October 6, 2018, 10:31 AM IST
తిరుపతిలో మరోసారి ఎర్ర స్మగ్లర్లు హల్‌చల్ చేశారు. కళ్యాణి డ్యామ్ వెనుకున్న అటవీ మార్గంలో టాస్క్ ఫోర్స్ టీం కూంబింగ్‌కు దిగింది. పెద్దకొండ వద్ద స్మగ్లర్లను గుర్తించారు సిబ్బంది. అక్రమార్కులు దాచి ఉంచిన ఎర్రచందనం దుంగల్ని డాగ్ స్క్వాడ్ సాయంతో స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్‌తో అడవిలో స్మగర్ల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. మొత్తం ఎనిమిది ఏ గ్రేడ్ ఎర్రచందనం దుంగ్నలి స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ అధికారులు. పారిపోయిన స్వగర్ల కోసం చెక్ పోస్టుల్ని అప్రమత్తం చేసి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.


First published: October 6, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...