వివాహిత మహేశ్వరిపై రష్మీ అనే మహిళ హత్యాయత్నం.. అదే కారణం..

మహేశ్వరి వల్లే అతనితో తన పెళ్లి కాలేదని కక్ష పెంచుకుంది. ఇదే క్రమంలో ఆదివారం ఆమెపై బ్లేడుతో హత్యాయత్నానికి పాల్పడింది.

news18-telugu
Updated: November 10, 2019, 2:34 PM IST
వివాహిత మహేశ్వరిపై రష్మీ అనే మహిళ హత్యాయత్నం.. అదే కారణం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అనంతపురం జిల్లా ఎర్రనేల కొట్టాలలో దారుణం జరిగింది. మహేశ్వరి అనే వివాహితపై రష్మీ అనే మహిళ హత్యాయత్నానికి పాల్పడింది. బ్లేడుతో ఆమె గొంతు కోసి పరారైంది. పెళ్లికి ముందు మహేశ్వరి భర్తతో రష్మీ ప్రేమాయణం నడిపింది. మహేశ్వరి వల్లే అతనితో తన పెళ్లి కాలేదని కక్ష పెంచుకుంది. ఇదే క్రమంలో ఆదివారం ఆమెపై బ్లేడుతో హత్యాయత్నానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఘటన అనంతరం మహేశ్వరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
First published: November 10, 2019, 2:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading