Home /News /crime /

RAPIST BRUTALLY PUNISHED BY THE RESIDENTS HERE ARE THE DETAILS MK

మరో ఘోరం...యువతిపై అత్యాచార యత్నం...రేపిస్టును గుడ్డలూడదీసి నడిరోడ్డుపై...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంట్లో బాలిక ఒంటరిగా కనిపించడంతో బాలికపై లైంగిక దాడికి చేయడానికి ప్రయత్నించాడు. బయటకు వెళ్లిన బాలిక తల్లి ఇంట్లోకి రావడంతో ఆమె కేకలు వేసింది.

    మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో ఓ వ్యక్తి మైనర్ బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు స్థానిక కో ఆపరేటివ్ సోసైటీ బ్యాంకులో కలెక్షన్ ఎజెంట్‌గా పని చేస్తున్నాడు. ప్రతి రోజు బాలిక నివసించే ఇంటికి వచ్చి డబ్బులు వసూలు చేసుకునేవాడు. గతవారం సాయంత్రం కూడా డబ్బులు వసూలు చేయడానికి వాళ్ల ఇంటికి వచ్చాడు. ఇంట్లో బాలిక ఒంటరిగా కనిపించడంతో బాలికపై లైంగిక దాడికి చేయడానికి ప్రయత్నించాడు. బయటకు వెళ్లిన బాలిక తల్లి ఇంట్లోకి రావడంతో ఆమె కేకలు వేసింది. దీంతో స్థానికులు అతడిని పట్టుకొని దేహశుద్ది చేశారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Crime, RAPE, Rape and murder

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు