#MeToo: అలోక్‌నాథ్‌పై రేప్ కేసు... ఎఫ్.ఐ.ఆర్ నమోదుచేసిన పోలీసులు...

అలోక్‌నాథ్‌పై ముంబైలోని ఒసివారా పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన వినితా నందా... ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం రిజిష్టర్ చేసిన పోలీసులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 21, 2018, 8:30 PM IST
#MeToo: అలోక్‌నాథ్‌పై రేప్ కేసు... ఎఫ్.ఐ.ఆర్ నమోదుచేసిన పోలీసులు...
అలోక్‌నాథ్, వినితానంద
  • Share this:
సీనియర్ రచయిత, నిర్మాత వినితా నంద, కొన్నాళ్ల క్రితం సీరియల్ నటుడు అలోక్‌నాథ్‌పై ‘తనను రేప్ చేశాడంటూ’ మీటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సీనియర్ మోస్ట్ సీరియల్ నటుడిగా పేరుగాంచిన అలోక్‌నాథ్‌పై మీటూ ఆరోపణలు రావడంతో బాలీవుడ్‌లో సంచలనం క్రియేట్ చేసింది. 1990ల్లో ‘తారా’ సిరీయల్ ద్వారా ఫేమ్‌లోకి వచ్చింది వినితా నంద. 19 ఏళ్ల క్రితం తాను ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్ట్ చేసింది వినితా. ‘తన భార్య నాకు బెస్ట్ ఫ్రెండ్. మా ఇరు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉండేది. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి వస్తుండేవాళ్లం. అతను పెద్ద తాగుబోతు, సిగ్గులేని వ్యక్తి, నీచుడు... కాని అప్పట్లోనే టెలివిజన్ సూపర్ స్టార్‌గా వెలుగొందారు. నా సీరియల్‌లో లీడ్ రోల్ చేస్తున్న నటిని ఆయన లైంగికంగా వేధించాడు. సెట్స్‌లోనే ఆమెతో నీచంగా ప్రవర్తించేవాడు. అయినా అందరూ చూస్తూ సైలెంట్‌గా ఉండేవాళ్లు. ఆమె మాకు చాలాసార్లు ఫిర్యాదు చేసింది. కానీ మేం చూసీ చూడనట్టు పోవాలని చెప్పాం...

ఓ రోజు నా స్నేహితురాలు పార్టీకి పిలిస్తే వెళ్లాను. ఇంటికి ఒంటరిగా నడుచుకుంటే వెళ్తుంటే ఈ మనిషి కారులో వచ్చి దిగబెడతానని చెప్పాడు. నేను అతన్ని నమ్మాను. కారెక్కాను. ఆ తర్వాత ఏమైందో నాకు కొద్దికొద్దిగా గుర్తుంది. నా నోట్లో లిక్కర్ పోశాడు. నన్ను ఎక్కడెక్కడో తాకుతూ ఉన్నట్టు మాత్రం గుర్తుంది. ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం మెలకువ వచ్చింది. చాలా నొప్పి. నాపైన రేప్ జరిగింది. నా ఇంట్లోనే నన్ను రేప్ చేశాడు... ఆ సమయంలో నా జాబ్ పోయింది. ఇతనేమో స్టార్‌గా ఎదిగాడు...’’ అంటూ సుదీర్ఘ పోస్ట్ చేసింది వినితా నంద. అయితే ఫలానా వ్యక్తి అంటూ పేరు చెప్పకపోయినా ‘తారా’ సీరియల్‌లో లీడ్ రోల్ చేసింది అలోక్ నాథ్ కావడంతో పరోక్షంగా అతడిపై ఆరోపణలు చేసిందని తీర్మానించుకున్నారు నెటిజన్లు. అయితే అలోక్ నాథ్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు.

కాస్టింగ్ కౌచ్, casting couch, Poonam kaur, bollywood, #metoo, MeToo campaign, sexual, sexual harassment, sex videos, Bollywood hot videos, Tollywood, పాయల్ రాజ్‌పుత్, ఆర్ఎక్స్ 100, rx100 movie heroine, RX100 movie heroine payal, తనుశ్రీదత్తా, తనుశ్రీదత్తా నానా పటేకర్, తనుశ్రీదత్తా హాట్ వీడియోస్, హాట్ వీడియోలు, సెక్స్ వీడియోలు, మీ టూ, #me too, casting couch, nana patekar, Tanushree dutta, me too movement, వినితా నంద, అలోక్ నాథ్, బాలీవుడ్ సెక్స్ స్కామ్, #మీ టూ, #Me too, tanusree dutta, nana patekar, sex videos, bollywood hot videos, ఆశాశైనీ, ఫ్లోరా శైనీ, Asha saini hot, flora saini hot, asha saini novel, asha saini bikini, ఆశాశైనీ బికినీ, ఆశాశైనీ హాట్ వీడియో, జ్వాలా గుప్తా, గుత్తా జ్వాలా, జ్వాలా గుత్తా హాట్, gutta jwala hot, gutta jwala me too, jwal gutta instagram, పూజాభట్, పూజా భట్, మీ టూ, మీ టూ మూమెంట్, #me too, పీవీ సింధు కామెంట్స్, pv sindhu comments on gutta jwala, me too gutta jwala, #Me Too gutta jwala, వుమెన్స్ కమిషన్, తనుశ్రీదత్తా లాయర్, తనుశ్రీదత్తా కేసు, tanusree dutta case, Thanusree dutta case, Alok nath, Re. 1 compensation, Re.1, #Re.1, #alok nath, alok nath, vinta nanda, సెక్స్, సెక్స్ వీడియోస్, తెలుగు సెక్స్, telugu sex, telugu sex videos, sex stories

తనపైన వచ్చిన రేప్ ఆరోపణల గురించి, స్పందించిన అలోక్‌నాథ్... ‘ఈ ఆరోపణలను నేను ఖండించడం లేదు... అలాగని ఒప్పుకోవడం లేదు...రేప్ జరిగే ఉండొచ్చు అయితే వేరే ఎవరో చేసిన పనిని నాపై వేస్తున్నారని...’ సమాధానమిచ్చారు. ‘తాగిన మత్తులో ఉన్న ఆమెపై ఎవరో రేప్ చేసినా... అదే నేనే చేశానని ఆమె అనుకుంటోంది...’ అంటూ సింపుల్‌గా కొట్టేసిన అలోక్‌నాథ్... తాజాగా తనపై ఆరోపణలు చేసిన వినితా నందాపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే సీనియర్ సీరియల్ నిర్మాత అయిన వినితా నందాపై ఆయన పరువు నష్టపరిహారంగా రూపాయి చెల్లించాలంటూ దావా వేయడం చర్చనీయాంశమైంది. వినితానందపై కేసు వేసిన అలోక్‌నాథ్... తనకు బహిరంగంగా లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పడంతో పాటు ఒక్క రూపాయి నష్టపరిహారంగా చెల్లించాలని కోరాడు. అయితే తాజాగా అలోక్‌నాథ్‌పై ముంబైలోని ఒసివారా పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది వినితా నందా. దాంతో ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం కేసు నమోదుచేశారు పోలీసులు.
Published by: Ramu Chinthakindhi
First published: November 21, 2018, 8:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading