ఐదో తరగతి బాలికపై బస్సులోనే బంధువు అత్యాచారం..

బస్సులోనే అతను బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తన తల్లికి విషయం చెప్పడంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: November 17, 2019, 8:02 PM IST
ఐదో తరగతి బాలికపై బస్సులోనే బంధువు అత్యాచారం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో దారుణం జరిగింది. ఐదో తరగతి చదువుతున్న బాలికపై ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి స్లీపర్ బస్సులో తిరిగొస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సులోనే అతను బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తన తల్లికి విషయం చెప్పడంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Published by: Srinivas Mittapalli
First published: November 17, 2019, 8:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading