'స్పా'లో ఐదుగురు యువతులతో వ్యభిచారం.. గుట్టు రట్టు చేసిన పోలీసులు

నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు యువతులను బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 8 సెల్‌ ఫోన్లు, రూ. 13,040 నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: February 22, 2019, 10:51 AM IST
'స్పా'లో ఐదుగురు యువతులతో వ్యభిచారం.. గుట్టు రట్టు చేసిన పోలీసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లోని ఈస్ట్ మారేడ్‌పల్లిలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వ్యభిచారంపై పక్కా సమాచారంతో ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ నేత్రుత్వంలో 'ట్రాంక్విల్ యూనిసెక్స్ సెలూన్&స్పా'పై తుకారాంగేట్ పోలీసులు దాడి చేశారు.

స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురు యువతులతో పాటు నిర్వాహకులు శ్రవణ్, విద్యాసాగర్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు. సురేశ్, మేడల రాజ్‌ అనే ఇద్దరు విటులు కూడా పట్టుబడ్డారు.నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు యువతులను బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 8 సెల్‌ ఫోన్లు, రూ. 13,040 నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

First published: February 22, 2019, 10:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading