Home /News /crime /

PROSTISTUTION ROCKET RUNNING UNDER GUISE OF SPA BUSTED IN DELHI 7 ARRESTED PVN

బయట బోర్డోమో అలా..అందమైన అమ్మాయిలతో లోపం యవ్వారం వేరే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Prostitution Rocket Busted : హస్య ఇన్ఫార్మర్ ద్వారా నవీన్ అనే బ్రోకర్‌ ను సంప్రదించారు. నిందితుడి జాడ కోసం హోటల్ హాలిడే ఇన్‌లో గది కూడా బుక్ చేశారు. కస్టమర్ వేషంలో వెళ్లిన పోలీస్ అధికారి వేచి ఉన్న హోటల్‌కి నవీన్ ఒక అమ్మాయిని పంపాడని పోలీసులు తెలిపారు. అమ్మాయిని హోటల్‌లో దించి అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని తీసుకున్నాడు.

ఇంకా చదవండి ...
Prostitution Rocket Busted : బయట బోర్డోమో మసాజ్ పార్లర్ అని ఉంది. మసాజ్ కోసం లోపలికి వెళ్లికి యువకులకు అందమైన అమ్మాయిలతో వల వేస్తారు. లోపలికి వచ్చిన యువకుల జేబులు ఖళీ చేసి పంపడమే వారి టార్గెట్. మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఈ ముఠా బాగోతం తాజాగా బయటపడింది. దీంతో ఈ మసాజ్ సెంటర్ నిర్వాహకులు ఇప్పుడు కటాకటాల పాలయ్యారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ(Delhi)లోని తూర్పు పటేల్ నగర్‌ లోని 'ది స్పేస్ స్పా' పేరుతో మసాజ్​ పార్లర్​ ను నిర్వహిస్తున్నారు. ఈ పార్లర్​ లో వ్యభిచారం జరుగుతుందని పోలీసులకు చాలా ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో బుధవారం పార్లర్ ​పై దాడులు నిర్వహించి మసాజ్ పార్లర్ ముసుగులో వ్యభిచారాన్ని నిర్వహిస్తోన్న యజమానితో సహా ఏడుగురుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల దర్యాప్తులో మసాజ్​ సెంటర్ యజమాని, ఆమె భర్త ఈ వ్యభిచారాన్ని నడిపిస్తున్నారని తేలింది. వారు పార్లర్​లో అమ్మాయిలను నియమించుకుని ఈ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు(Prostitution Rocket) పోలీసులు తెలిపారు.

మరోవైపు,గత నెలలో ఢిల్లీ పోలీసులు వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి కింగ్‌పిన్, ఒక అమ్మాయితో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ వ్యభిచార రాకెట్ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో విస్తరించింది. ఈ వ్యాపారం కోసం ఒక హోటల్‌ను లీజుకు తీసుకున్నారు. మార్చి 21న ఏరోసిటీ పరిసర ప్రాంతాల్లోని హోటళ్లలో వ్యభిచార రాకెట్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సరైన సమయంలో దాడులు చేసేందుకు పోలీసు అధికారులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. రైడింగ్ బృందం ఏరోసిటీ ప్రాంతానికి చేరుకుంది. రహస్య ఇన్ఫార్మర్ ద్వారా నవీన్ అనే బ్రోకర్‌ ను సంప్రదించారు. నిందితుడి జాడ కోసం హోటల్ హాలిడే ఇన్‌ లో గది కూడా బుక్ చేశారు. కస్టమర్ వేషంలో వెళ్లిన పోలీస్ అధికారి వేచి ఉన్న హోటల్‌ కి నవీన్ ఒక అమ్మాయిని పంపాడని పోలీసులు తెలిపారు. అమ్మాయిని హోటల్‌ లో దించి అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని తీసుకున్నాడు.

ALSO READ Shocking : అలాంటోడని తెలియక పెళ్లి చేసుకుంది..ఊరోళ్లతో సంబంధాలు పెట్టుకోవాలంటూ భర్త ఒత్తిడి

ఆ తర్వాత అమ్మాయి హోటల్ గదికి చేరుకుని కస్టమర్‌గా వచ్చిన పోలీస్ నుంచి అడ్వాన్స్ డబ్బులు తీసుకుంది. పోలీస్ సూచన మేరకు దాడి చేసిన ప్రత్యేక బృందం హోటల్ గదిలోకి ప్రవేశించి, మహిళా పోలీసు అధికారి సహాయంతో అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో అమ్మాయిని డ్రాప్ చేసేందుకు వచ్చిన బ్రోకర్ నవీన్‌ను హోటల్ బయటి నుంచి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు
Published by:Venkaiah Naidu
First published:

Tags: Arrested, Crime news, Delhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు