పవిత్ర స్నానం పేరుతో దొంగబాబా రాసలీలలు...మహిళను బాత్రూంలోకి తీసుకెళ్లి...

తనతో కలిసి పవిత్ర స్నానం చేస్తే, పిల్లలు లేని వారికి పిల్లలు పుడుతారని, అలాగే చేసిన పాపాలను కడిగేస్తానని, కోరిన కోరికలు తీరుతాయని నమ్మించారు. అంధ విశ్వాసాలను నమ్మే కొందరు గుడ్డి భక్తులు దొంగ బాబా మోసాలను మోసపోయారు.

news18-telugu
Updated: January 17, 2020, 4:28 PM IST
పవిత్ర స్నానం పేరుతో దొంగబాబా రాసలీలలు...మహిళను బాత్రూంలోకి తీసుకెళ్లి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కల్లబొల్లి కబుర్లతో మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న దొంగ బాబాను బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే బీహార్ లోని వైశాలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తనకు మహిమలు ఉన్నాయని, తనతో కలిసి పవిత్ర స్నానం చేస్తే, పిల్లలు లేని వారికి పిల్లలు పుడుతారని, అలాగే చేసిన పాపాలను కడిగేస్తానని, కోరిన కోరికలు తీరుతాయని నమ్మించారు. అంధ విశ్వాసాలను నమ్మే కొందరు గుడ్డి భక్తులు దొంగ బాబా మోసాలను మోసపోయారు. ముఖ్యంగా మహిళలతో కలిసి పవిత్ర స్నానం పేరిట చేస్తున్న అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. గత వారం ఓ వివాహితతో పవిత్ర స్నానం చేయిస్తానని బాత్రూంలోకి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి దిగడడంతో అసలు గుట్టు బయటపడింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదు అందుకున్న పోలీసులు దొంగ బాబా ఆటకట్టించారు.

First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు