సెక్స్ పార్టీలో సెలబ్రిటీలు, సినీ తారలు...ప్రైవేటు బోటులో వేశ్యలతో కలిసి శృంగార యాత్ర...

విచ్చలవిడి శృంగారం చేసుకుంటూ మద్యం మత్తులో జోగుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా జల్సాల్లో గడిపారు. అయితే ఈ వ్యవహారం ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ తప్పిదం వల్ల బయట పడింది.

news18-telugu
Updated: November 17, 2019, 10:07 PM IST
సెక్స్ పార్టీలో సెలబ్రిటీలు, సినీ తారలు...ప్రైవేటు బోటులో వేశ్యలతో కలిసి శృంగార యాత్ర...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
వాళ్లంతా సమాజంలో పేరొందిన సినిమా తారలు, ప్రొఫెషనల్ ఆటగాళ్లు అయినప్పటికీ అవన్నీ మరిచిపోయి వేశ్యలతో కలిసి ప్రైవేటు బోటులో సెక్స్ పార్టీ చేసుకున్నారు. విచ్చలవిడి శృంగారం చేసుకుంటూ మద్యం మత్తులో జోగుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా జల్సాల్లో గడిపారు. అయితే ఈ వ్యవహారం ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ తప్పిదం వల్ల బయట పడింది. యూకేలో జరిగిన ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సిండ్రిల్లా ఎస్కార్ట్స్ అనే ఓ సంస్థ వేశ్యలను సప్లై చేయగా, వాళ్లతో కుదర్చుకున్న డీల్ కు విరుద్ధంగా డబ్బు ముట్టలేదని వీధులకు ఎక్కడంతో అసలు గుట్టు రట్టు అయ్యింది. అయితే ఆ సెక్స్ పార్టీలో యూకే కు చెందిన ప్రముఖ సినీతారరలు ప్రఖ్యాత ఫుట్ బాల్ ప్లేయర్లు ఉన్నట్లు సమాచారం. ఒక్కో వేశ్యకు గంటకు రెండు వేల పౌండ్లు ఇస్తామని ఒప్పందం కుదిరినప్పటికీ, పార్టీ ముగిసిన తర్వాత తమను తీసుకెళ్లిన ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ పూర్తి పేమెంట్ ఇవ్వలేదని, దీనికోసం న్యాయపోరాటం చేస్తామంటూ వీధులకు ఎక్కింది. మరో వైపు పార్టీలో ఉన్నది పేరు మోసిన సెలబ్రిటీలు కావడంతో వాళ్ల పేర్లు బయటకు రాకుండా మేటర్ సెటిల్ చేయాలనే ఒత్తిళ్లు మొదలైనట్లు సమాచారం.

First published: November 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>