Home /News /crime /

POLICEMAN COMMITTED SUICIDE FROM THE TERRACE OF A POLICE TRAINING SCHOOL IN PONDICHERRY SSR

Police: ఉదయాన్నే డ్యూటీకి వెళ్లిన ఈ పోలీస్ ఇంతపని చేస్తాడని ఎవరూ అనుకోలేదు..

మహేష్ (ఫైల్ ఫొటో)

మహేష్ (ఫైల్ ఫొటో)

పుదుచ్చేరిలోని గొరిమెడు ప్రాంతంలో ఉన్న పోలీస్ ట్రైనింగ్ స్కూల్‌లో మహేష్ అనే గార్డ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కుటుంబ సమస్యల కారణంగా కొన్ని నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన మహేష్ ప్రాణాలు తీసుకున్నాడు.

    పుదుచ్చేరి: పుదుచ్చేరిలోని గొరిమెడు ప్రాంతంలో ఉన్న పోలీస్ ట్రైనింగ్ స్కూల్‌లో మహేష్ అనే గార్డ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కుటుంబ సమస్యల కారణంగా కొన్ని నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన మహేష్ ప్రాణాలు తీసుకున్నాడు. ఉదయాన్నే డ్యూటీకి వెళ్లిన మహేష్ సెకండ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు