హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఏకంగా హోటల్‌లోనే దుకాణం పెట్టేశారు..వ్యభిచారం కేసులో నలుగురు అరెస్ట్

ఏకంగా హోటల్‌లోనే దుకాణం పెట్టేశారు..వ్యభిచారం కేసులో నలుగురు అరెస్ట్

Bihar prostitution: బీహార్‌ హైవే పక్కన హోటల్స్‌ నిర్వాహకులు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బోదాచాప్రా సమీపంలోని లైన్ హోటల్‌  గదుల్లోనే అమ్మాయిలు అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో పోలీసులు రైడ్ చేసి నలుగుర్ని అరెస్ట్ చేశారు. నలుగురిలో ఇద్దరు బాలికలు ఉన్నారు. ఒకరు హోటల్ యజమాని కొడుకుగా గుర్తించారు.

ఇంకా చదవండి ...

బీహార్‌(Bihar)లో వ్యభిచారం జరుగుతోందని వచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు ఓ హోటల్‌(Hotel)పై రైడ్ చేశారు. పోలీసులు హోటల్‌లో తనిఖీలు చేసిన సమయంలో నలుగురు పట్టుబడ్డారు. అందులో ఇద్దరు బాలికలు(2Girls)ఉన్నారు. హోటల్‌లో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా నిర్ధారించారు పోలీసులు. పాట్నా(Patna) హైవేలోని అవతార్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధి బోదాచాప్రా (Bodchapra)టోల్‌గేట్ దగ్గరలో ఉంది లైన్‌ హోటల్ పలన్‌హార్. అందులో కొందరు వ్యభిచారం(Prostitution)నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం చేరవేశారు. ఆకాశరామన్న ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎస్డీపీవో మునేశ్వర్ ప్రసాద్‌ సింగ్ నేతృత్వంలో పోలీసులు బృందాలుగా వచ్చిన హోటల్‌లోని అన్ని గదుల్లో రైడ్ చేశారు. పోలీసుల తనిఖీల్లో రౌజాలో నివాసముంటున్న అమిత్‌కుమార్‌ మిశ్రా అనే వ్యక్తి గదిలో యువతి ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరో గదిలో ఇంకొక యువతిని అరెస్ట్ చేశారు. ఈ వ్యభిచారరొంపిలో హోటల్ యజమానికి కుమారుడు కూడా ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. నలుగుర్ని అరెస్ట్ చేసారు. ఇద్దరు యువతుల్లో ఒకరు డోరిగంజ్ పోలీస్ స్టేషన్‌ పరిధికి చెందిన అమ్మాయిగా గుర్తించారు. మరో యువతి దిగ్వారా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్నట్లుగా గుర్తించారు.హోటల్‌లై రైడ్ చేసేందుకు పోలీసులు వస్తుండటంతో హోటల్ యజమాని కమలేష్ రాయ్, అతని మేనేజర్ ప్రవీణ్ రాయ్ అక్కడి నుంచి పారిపోయారు. మిగిలిన నలుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హారాజీ గ్రామ నివాసి, హోటల్ ఉద్యోగి మోహన్ సాహ్‌ను కూడా సంఘటనా స్థలం నుండి అరెస్టు చేశారు పోలీసులు.

హోటల్‌నే వ్యభిచార కొంపగా మార్చారు..

ఈ వ్యభిచార కూపాన్ని మూయించిన పోలీసులు సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. లైన్ హోటల్‌లో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి దాడులు చేయలేశారు. పోలీసుల తనిఖీల ఆధారంగా హోటల్‌లో చాలా రోజుల నుంచి ఈ వ్యభిచారకూపం నడుస్తోందని గుర్తించారు. దాడి అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

అమ్మాయిలను ఎరగా వేస్తూ వ్యాపారం..

వ్యభిచార ముఠాని అరెస్ట్ చేసేందుకు లాడ్జిలో పోలీసుల రైడింగ్‌లోSDPO మునేశ్వర్ ప్రసాద్ సింగ్, అవతార్ నగర్ పోలీస్ స్టేషన్ అధ్యక్షుడు అరవింద్ కుమార్, PSI ఖుష్బూ కుమారి మరియు మహిళా సాయుధ దళాలు ఉన్నారు.లైన్ హోటల్‌లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, దీంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి దాడులు చేశారని డీఎస్పీ మునేశ్వర్ ప్రసాద్ సింగ్ తెలిపారు. ఈ దాడిలో ఇక్కడ సెక్స్ రాకెట్ నడుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ఈ చర్య ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది.

First published:

Tags: Bihar News, Prostitution racket

ఉత్తమ కథలు