వర్జినిటీని అమ్ముకుంటున్న స్కూల్ విద్యార్థినులు.. రూ.6.5 లక్షలకు బేరం..

Crime News: విద్యార్థినులను అర్టెమియ్(18) అనే వ్యక్తి సంప్రదించి, సెక్స్ చేయాలని కోరాడు. అందుకు ఒక్కొక్కరికి 7300 పౌండ్లు ఇస్తానని చెప్పాడు. అందుకు ఆ బాలికలు కూడా సరేనన్నారు. ఓ రహస్య ప్రదేశంలో సెక్స్ చేసేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.

news18-telugu
Updated: May 27, 2019, 6:26 PM IST
వర్జినిటీని అమ్ముకుంటున్న స్కూల్ విద్యార్థినులు.. రూ.6.5 లక్షలకు బేరం..
ప్రతీకాత్మక చిత్రం (Photo courtesy: AFP Relaxnews/ Nikodash/ IStock.com)
  • Share this:
బాలికలతో శృంగారం చేయాలని చూశాడో వ్యక్తి.. ఇద్దరు పాఠశాల విద్యార్థినులను లొంగదీసుకున్నాడు.. వారికి మాయమాటలు చెప్పి సెక్స్‌కు ఒప్పించాడు.. అందుకు ఒక్కొక్కరికి రూ.6.5లక్షలు ఇస్తానని బేరం కూడా కుదుర్చుకున్నాడు. అభం శుభం తెలియని ఆ విద్యార్థినులు(15 ఏళ్ల వయసు) తమ వర్జినిటీని అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. రష్యాలోని మాస్కోలో ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులను అర్టెమియ్(18) అనే వ్యక్తి సంప్రదించి, సెక్స్ చేయాలని కోరాడు. అందుకు ఒక్కొక్కరికి 7300 పౌండ్లు ఇస్తానని చెప్పాడు. అందుకు ఆ బాలికలు కూడా సరేనన్నారు. ఓ రహస్య ప్రదేశంలో సెక్స్ చేసేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అయితే, ఆ విషయం పోలీసులకు తెలియడంతో ముందు జాగ్రత్తగా పక్కా ప్రణాళిక అమలు చేశారు. ఆ బాలికలకు బదులు పోలీసులే సివిల్ దుస్తుల్లో వెళ్లి బాలికల తరఫున వచ్చామని అర్టెమియ్‌ను నమ్మించారు.

నిజమేమోననుకున్న ఆ వ్యక్తి ఒప్పందం సంగతి చెప్పాడు. రెడ్ హ్యాండెడ్‌గా అతడ్ని పట్టుకొని పోలీస్ స్టేషన్‌ను తరలించారు. బాలికలను వ్యభిచార కూపంలోకి నెట్టేందుకు యత్నించాడని కేసు నమోదు చేసి ఊచలు లెక్కిపెట్టిస్తున్నారు. బాలికలను కూడా పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకొని ఆరా తీశారు. ఆ బాలికలు.. వర్జినిటీని తమ ఇష్టంతోనే కోల్పోవాలనుకున్నట్లు తెలిపారు. సహాయం చేయాలని తామే అతడ్ని కోరామని వెల్లడించారు. కాగా, ఆ బాలికలిద్దరూ స్నేహితులేనని, ఒకే తరగతి చదువుతున్నట్ల తేలింది. దీనిపై స్పందించాలని పాఠశాల యాజమాన్యాన్ని కోరగా.. విద్యార్థినుల భవిష్యత్తును పాడు చేయొద్దన్న ఉద్దేశంతో గోప్యంగా ఉంచుతున్నట్లు పేర్కొంది.
First published: May 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading