Constable Triangle: అతడు కానిస్టేబుల్.. తల్లీ, కూతుళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. చివరకు ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Constable Triangle: తల్లికి తెలియకుండా కూతురుతో అక్రమసంబధం పెట్టుకున్నాడు ఓ కానిస్టేబుల్. కూతురుకు తెలియకుండా తల్లితో కూడా తన కామ కోరికను తీర్చుకున్నాడు. ఇలాగే అలవాటుపడిన అతడు ఓ రోజు ఆ యువతి తల్లితో బెడ్రూంలో నగ్నంగా ఉండగా కూతురు వచ్చి చూసింది. దీంతో అక్కడ రచ్చ రచ్చ జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  అతడు ఒక బాధ్యతాయుతమైన కానిస్టేబుల్(Constable) గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి అంతక ముందే వివాహం అయింది. ఆ విధి నిర్వహణలోనే అతడు ఓ యువతిని పరిచయం చేసుకున్నాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆ యువతితో మాటలు కలిపి.. వాళ్ల ఇంటికి వెళ్లేంత చనువు పెంచుకున్నాడు. ఎట్టకేలకు తనవు తనువు కలుసుకునేవిధంగా పరిచయం పెరిగిపోయింది. ఇంటి నుంచి డ్యూటీకి అని బయలు దేరడం.. ఆ యువతి ఇంటికి వెళ్లి సరసాలు ఆడటం ఇక ఆ కానిస్టేబుల్ కు అలవాటుగా మారిపోయింది. ఓ రోజు ఇంటికి వెళ్లిన సమయంలో ఆ యువతి తల్లి కూడా ఇంట్లో ఉంది. తనని ఆ యువతి వాళ్ల తల్లికి పరిచయం చేశాడు. ఇలా అతడు వాళ్ల ఇంటికి వెళ్లడం ఆమెతో మాట్లాడటం.. ఇలా జరుగుతున్న క్రమంలో ఓ రోజు ఆ కానిస్టేబుల్ కన్ను ఆ యువతి తల్లి మీద పడింది.

  Female SI: ఆమె ఒక ఎస్సై.. వయస్సు 35 ఏళ్లు.. ఇంకా పెళ్లి కావడం లేదనే కారణంతో ఆమె ఏం చేసిందంటే..


  ఆమె కూడా ఆ యువతిలాగానే యవ్వనంగా ఉంది. దీంతో అతడు ఆమెను కూడా లైన్ లో పెట్టే పనిలో పడ్డాడు. ఇలా ఓ రోజు అతడు ఆమె తల్లితో కూడా తన కామ కోరికలను తీర్చుకున్నాడు. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరిని కలుస్తూ ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఆమె కానిస్టేబుల్ తో ఇలాంటి సంబంధం పెట్టుకోవడంలో ఓ లాభం ఉంది. ఎందుకంటే ఆమెకు ఆ ఏరియాలో అక్రమంగా లిక్కర్, సారాయి వ్యాపారం చేస్తుంటుంది. దీంతో అతడితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆమెకు ప్లస్ అయింది. ఆమె వ్యాపారానికి అతడు సహకరిస్తున్నాడు. ఇలా ఓ రోజు ఆ యువతి ఉద్యోగానికి వెళ్లగా.. ఇంటికి రమ్మని ఆ ఆంటీ ఫోన్ చేసింది. ఇంటికి వెళ్లి బెడ్ రూమ్ లో ఆంటీతో నగ్నంగా ఎంజాయ్ చేస్తున్నాడు.

  మద్యలో ఇంటికి వచ్చిన కూతురు బెడ్ రూమ్ లో తన ప్రియుడి పక్కన తల్లిని చూడరాని సీన్ లో చూసి రగిలిపోయింది. అంతే అక్కడ రచ్చరచ్చ జరిగింది. ఆ సమయంలో అతడికి ఏం చేయాలో అర్థం కాక తన వద్ద ఉన్న గన్ ను తీసుకొని ప్రియురాలిపై కాల్పులు జరిపాడు. ఆ సమయంలో అక్కడ పెద్ద పెద్ద శబ్దాలు రావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. ఏం జరిగిందని ప్రశ్నించగా.. ఆ సమయంలో ప్రమాదవశాత్తు తుపాకి పేలిందని కానిస్టేబుల్ పోలీసు అధికారులకు మాయమాటలు చెప్పి వారిని నమ్మించడానికి ప్రయత్నించారు. ఒకొక్కరు ఒక్కో విధంగా సినిమా స్టోరీలు చెబుతుండటంతో వాళ్లకు అనుమానం వచ్చింది.

  జరిగిన విషయం అంతా తెలుసుకున్న పోలీసులు అతడి తుపాకీని స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. అతడికి వెంటనే సస్పెండ్ ఆర్టర్ కూడా జారీ చేశారు. ఈ ఘటన జార్ఖండ్ లోని రాంచీలో చోటుచేసుకుంది. రాంచీలో నవీన్ కాష్యప్ అనే వ్యక్తి కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. భార్యతో కాపురం చేస్తున్న కానిస్టేబుల్ నవీన్ కాష్యప్ విధులు నిర్వహించే సమయంలో కావ్య (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని పరిచయం చేసుకున్నాడు. అప్పుడప్పుడు కావ్య, నవీన్ కాష్యప్ కలవడం మొదలుపెట్టారు. వారి పరిచయం బెడ్రూమ్ కు వెళ్లేదాకా పోయింది. సాయంత్రం ఉద్యోగం ముగించుకుని కంపెనీ నుంచి బయటకు వస్తున్న కావ్యను ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేస్తున్నాడు. రానురాను కానిస్టేబుల్ నవీన్ కావ్యతో సరసాలు ఆడటం మొదలు పెట్టాడు. ఆమెకు అంతక ముందే వివాహం అయిన సంగతి దాచాడు.

  Success Story: 18 ఏళ్ల వయస్సులో పెళ్లి.. బిడ్డ పుట్టగానే భర్త వదిలేశాడు.. ఈమె ఎస్సై కొలువు సాధించిన తీరు తెలిస్తే..


  కావ్య తల్లి స్వరూప (పేరు మార్చడం జరిగింది) కూడా ఆమెతో కలిసి ఉంటోంది. అప్పుడప్పుడు ప్రియరాలు కావ్య ఇంటికి వెళ్లి వస్తున్న కానిస్టేబుల్ నవీన్ ఆమె తల్లి మీద కూడా కన్ను వేశాడు. దీంతో ఆమెతో కూడా తన కూతురుకు తెలియకుండా సంబంధం పెట్టుకున్నాడు. ఈ సందర్భంలో ఓ రోజు వాళ్లిద్దరు బెడ్రూంలో నగ్నంగా ఉండగా.. కావ్య వచ్చి చూసింది. దీంతో అక్కడ పెద్ద గొడవ అయింది. ఆమె కేకుల వేస్తుండగా నవీన్ తుపాకీ తీసుకొని ఆమెపై కాల్పులు జరిపాడు. అవి మిస్ అయ్యాయి. కావ్య మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
  Published by:Veera Babu
  First published: