సెక్స్ రాకెట్ గుట్టు రట్టు...విదేశీ వనితలతో బాడీ మసాజ్‌లు...అదుపులో ప్రముఖులు

అదుపులోకి తీసుకున్న వారిలో తొమ్మిది మంది మహిళలు, వారిలో 6గురు విదేశీ వనితలు ఉన్నారు. అలాగే ముగ్గురు నిర్వాహకులను సైతం అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు.

news18-telugu
Updated: December 14, 2019, 5:17 PM IST
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు...విదేశీ వనితలతో బాడీ మసాజ్‌లు...అదుపులో ప్రముఖులు
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
గోవాలోని ఓ ప్రముఖ హోటల్‌లో భారీ సెక్స్ రాకెట్ ను పోలీసులు విచ్ఛిన్నం చేశారు. వివరాల్లోకి వెళితే గోవాలోని కలన్‌గుట్ ప్రాంతంలోని ఓ ప్రముఖ హోటల్, స్పా సెంటర్ లో సుమారు తొమ్మిది మంది యువతులతో వ్యభిచార ముఠాను నిర్వాహకులు నడుపుతున్నారు. దీంతో సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీసుల బృందం ఆకస్మిక తనిఖీలు చేసింది. రైడ్స్‌లో భాగంగా స్పా ముసుగులో విదేశీ వనితలతో కలిసి బాడీ మసాజ్ లు నిర్వహిస్తున్నట్లు విచారణ లో తేలింది. అదుపులోకి తీసుకున్న వారిలో తొమ్మిది మంది మహిళలు, వారిలో 6గురు విదేశీ వనితలు ఉన్నారు. అలాగే ముగ్గురు నిర్వాహకులను సైతం అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేయగా, రెస్క్యూ చేసిన మహిళలను పునరావాస కేంద్రానికి పంపారు. అయితే కొందరు ప్రముఖ వ్యక్తులు సైతం ఈ హోటల్ లో బస చేసినట్లు సమాచారం.

First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>