ఆవుతో సెక్స్.. పశువులా ప్రవర్తించిన వృద్ధుడు..

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు ఆవుతో శృంగారం చేసి పశువులా ప్రవర్తించాడు. ఈ అమానవీయ ఘటన థాయిలాండ్‌లోని సోంగ్ఖ్లా‌లో చోటుచేసుకుంది.

news18-telugu
Updated: September 3, 2019, 1:31 PM IST
ఆవుతో సెక్స్.. పశువులా ప్రవర్తించిన వృద్ధుడు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మానవత్వానికి మాయని మచ్చ ఇది.. సమాజం తల దించుకోవాల్సిన ఘటన ఇది.. పసి పిల్లల నుంచి పండు ముసలి వాళ్లపై అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధులు.. ఆఖరుకు మూగ జీవాలను కూడా వదలడం లేదు. శునకాలు, మేకలు, ఆవులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా, కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు ఆవుతో శృంగారం చేసి పశువులా ప్రవర్తించాడు. ఈ అమానవీయ ఘటన థాయిలాండ్‌లోని సోంగ్ఖ్లా‌లో చోటుచేసుకుంది. మనూన్ బుంజిన్(68) అనే వ్యక్తి ఓ రైతుకు చెందిన ఆవుపై కన్నేశాడు. పొలానికి వెళ్లి మరీ ఆ ఆవుతో శృంగారం చేశాడు. దీన్ని చూసిన కొందరు స్థానికులు ఆ రైతుకు సమాచారం అందించారు. దీంతో వారితో కలిసి పొలానికి వెళ్లగా అక్కడ.. మనూన్ నగ్నంగా ఆవుతో సెక్స్ చేస్తూ కనిపించాడు.

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా కేవలం రూ.700 జరిమానా వేసి వదిలిపెట్టారు. వాస్తవానికి థాయిలాండ్‌లో జంతువులతో సెక్స్ కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి చట్టాలు లేవు. దీంతో బహిరంగ ప్రదేశంలో శృంగారం చేశాడంటూ అతడికి అతి తక్కువ జరిమానా వేసి వదిలేశారు.

First published: September 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>