ఫ్రెండ్స్ ముందు డ్యాన్స్ చేయలేదని భార్యకు గుండుకొట్టి, నగ్నంగా..

పోలీసులు తనకు ఏమాత్రం సహకరించలేదని బాధితురాలు జడ్జి ఎదుట వాపోయింది. పోలీస్ స్టేషన్ నుంచి ఏడ్చుకుంటూ బయటకు వెళ్లానని తెలిపింది.

news18-telugu
Updated: March 30, 2019, 8:36 PM IST
ఫ్రెండ్స్ ముందు డ్యాన్స్ చేయలేదని భార్యకు గుండుకొట్టి, నగ్నంగా..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 30, 2019, 8:36 PM IST
తన ఫ్రెండ్స్, ఉద్యోగుల ముందు డ్యాన్స్ చేయలేదన్న కోపంతో భార్యతో అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు ఓ భర్త. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఈ దారుణం జరిగింది. అతను హింసించడంతో పాటు అతడి వద్ద పనిచేసే ఉద్యోగులతో కూడా చిత్రహింసలు పెట్టించాడు. ‘నా భర్త అతని ఇద్దరు ఫ్రెండ్స్‌ను ఇంటికి తీసుకొచ్చాడు. తనను మద్యం తాగమని బలవంతం చేశాడు. వారి ముందు డ్యాన్స్ చేయమని ఒత్తిడి తెచ్చాడు. అందుకు నేను అంగీకరించకపోవడంతో నన్ను చిత్రహింసలు పెట్టాడు. నా కాళ్లు కట్టేసి నరకం చూపించాడు.’ అని ఆమో వీడియో తీసి జడ్జికి పంపింది.

facebook, facebook friendship, pollacchi gang rape,Pollachi Sexual Assault Case, DMK MP M Kanimozhi, DMK Chief MK Stalin's Son-in-law Jayaraman, blackmail nude videos, thirunavakarasu rape gang, facebook crimes, nude videos blackmail after facebook friendship, ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ పరిచయం, పొల్లాచ్చి గ్యాంగ్, పొల్లాచ్చి రేప్ గ్యాంగ్, ఫేస్‌బుక్ పరిచయంతో లైంగిక దాడి, నగ్నంగా నిల్చోబెట్టి వీడియోలు, న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్, తమిళనాడు సీరియల్ గ్యాంగ్ రేప్ ముఠా, తిరునావుక్కర్‌సర్
ప్రతీకాత్మక చిత్రం


తనను హింసించే సమయంలో తన భర్తతో పాటు మరికొందరు ఉద్యోగులు కూడా ఆ పక్కనే ఉన్నారని తెలిపింది. ‘ఆ బాధలు భరించలేక నేను ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నించా. దీంతో నా భర్త నన్ను కొట్టాడు. ఆ తర్వాత నాకు గుండు కొట్టాడు. నా ఫ్రెండ్ వచ్చి నన్ను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లింది. ఘటనపై మెడికల్ పరీక్ష నిర్వహించాలని కోరితే పోలీసులు రూ.5000 అడిగారు.’ అని వీడియోలో బాధితురాలు పేర్కొంది.

Crime, Hyderabad, Hyderabad Gandhi nagar rape, Mysammaguda Girl rape, nude video recorded, dbr mills lower tankband, Hussen sagar Lower Tank bund area rape case, domalaguda Girl Rape case, Hyderabad Minor Girl Rape case on Women's Day, Woman's Day 2019 Rape cases, POSCO Act, Rape on Drug addict girl, attack with Bladeand rape, హైదరాబాద్ బాలికపై రేప్, గాంధీ నగర్ రేప్, లోయర్ ట్యాంక్ బండ్ డిబిఆర్ మిల్స్, 16 ఏళ్ల బాలికపై అత్యాచారం, డ్రగ్స్‌కు అలవాటు పడిన కుర్రాళ్లు, బ్లేడుతో ఒళ్లంతా గాట్లు పెట్టి, న్యూడ్ వీడియో రేప్ బాలిక, గాంధీనగర్ మైనర్ రేప్ కేసు
నమూనా చిత్రం
పోలీసులు తనకు ఏమాత్రం సహకరించలేదని బాధితురాలు జడ్జి ఎదుట వాపోయింది. పోలీస్ స్టేషన్ నుంచి ఏడ్చుకుంటూ బయటకు వెళ్లానని తెలిపింది. అయితే, ఆమె చేస్తున్న ఆరోపణలను భర్త ఖండించాడు. ఇద్దరం డ్రగ్స్‌కు బానిస అయిపోయామని, ఆ సమయంలో ఏం జరిగిందో కూడా తమ ఇద్దరికీ తెలియదని చెప్పాడు.
First published: March 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...