13 ఏళ్ల బాలుడితో రాసలీలలు.. బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

తాగిన మైకంలో ఆ బాలుడిని కౌగిలించుకొని ముద్దుపెట్టింది. అనంతరం అతడి ప్యాంట్ విప్పి సెక్స్‌కు ప్రేరేపించింది. అలా ఆ రోజు వారిద్దరు శృంగారంలో పాల్గొన్నారు.

news18-telugu
Updated: February 28, 2020, 10:24 PM IST
13 ఏళ్ల బాలుడితో రాసలీలలు.. బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆమె వయసు 20 ఏళ్లు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని హాయిగా జీవిస్తోంది. ఏడాదిన్నర పాటు వారి కాపురం సజావుగా సాగింది. కొన్ని నెలల క్రితం ఈ యువ జంటకు పండంటి బిడ్డ పుట్టింది. కుటుంబంతా సంబరపడింది. ఐతే ఇటీవల ఆ బిడ్డ బ్లడ్, డీఎన్‌ఏ రిపోర్ట్స్ చూసి ఫ్యామిలీ మొత్తం షాకయ్యింది. బిడ్డ తనకు పుట్టలేదని రిపోర్టులో తేలడంతో ఆ తండ్రి మైండ్ బ్లాంక్ అయింది. మరి ఎవరికి పుట్టిందా..? అని ఆరా తీస్తే దిమ్మ తిరిగే విషయం వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల అబ్బాయితో ఆమె కొన్నాళ్ల పాటు సెక్స్ చేసిందని.. దాని ఫలితంగానే బిడ్డ పుట్టిందని తేలింది. యూకేలోని బెర్క్‌షిర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.

లే కార్డిస్ అనే 20 ఏళ్ల యువతి యూకేలో ఓ నర్సరీలో పనిచేస్తోంది. ఆమెకు ముందు నుంచీ లవర్ ఉన్నాడు. ఐతే 2017లో తనకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, ఓసారి పీకలదాకా మద్యం తాగిన లే కార్డిస్.. అనుకోకుండా ఓ ఇంట్లోకి వెళ్లింది. ఆ ఇంట్లో 13 ఏళ్ల బాలుడు వీడియో గేమ్ ఆడుతూ కనిపించాడు. తాగిన మైకంలో ఆ బాలుడిని కౌగిలించుకొని ముద్దుపెట్టింది. అనంతరం అతడి ప్యాంట్ విప్పి సెక్స్‌కు ప్రేరేపించింది. అలా ఆ రోజు వారిద్దరు శృంగారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అప్పుడప్పుడూ కలుస్తా సెక్స్‌లో పాల్గొనే వారు. అలా నెలకు రెండు సార్లు చొప్పున ఏడాదిపాటు వీరి శారీరక సంబంధం కొనసాగింది.
13 ఏళ్ల బాలుడితో శృంగారం జరపడం వలన ఆమె గర్భం దాల్చింది. ఆ విషయాన్ని దాచిపెట్టి.. ఏమీ తెలియనట్లుగా బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమెకు బిడ్డ పుట్టింది. ఐతే తన భార్య అప్పుడప్పుడూ ఓ బాలుడిని కలుస్తుందన్న విషయం అతడికి తెలిసింది. ఈ క్రమంలోనే ఆ బిడ్డన తనకు పుట్టలేదేమోనన్న అనుమానం అతడికి కలిగింది. బ్లడ్, డీఎన్ఏ పరీక్షలు చేయడంతో..తన అనుమానమే నిజమైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త..ఆ బిడ్డ తనకు పుట్టలేదని, ఓ మైనర్ బాలుడితో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని చెప్పాడు.

యూకే చట్టాల్లో మైనర్ బాలుడితో సెక్స్ చేయడం నేరం. ఈ క్రమంలో సదరు బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. తాము పలు మార్లు సెక్స్‌లో పాల్గొన్నామని అంగీకరించాడు. స్వయంగా బాలుడే ఒప్పుకున్నా.. లే కార్డిస్ మాత్రం ఇప్పటికీ బుకాయిస్తూనే ఉంది. ఆ బాలుడితో ఎప్పుడూ సెక్స్ చేయలేదని చెప్పడమే గాక..తిరిగి అతడిపైనే నిందలు వేసింది. ఆ బాలుడు తనను అదోలా చూసేవాడని.. కానీ నేను ఎప్పుడూ పట్టించకోలేదని చెప్పింది. ఈ నేపథ్యంలో లే కార్డిస్ వ్యవహారంపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది.
First published: February 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading