కొత్త పెళ్లికొడుక్కి షాక్...శోభనం ముందు రోజు భార్య వేరే వ్యక్తితో సెక్స్ చేస్తున్న వీడియో చూసి...

మొదట ఆ ఫోటోలు చూసిన జోసెఫ్ అవి మార్పింగ్‌ చేసినవిగా అనుకొని పెద్దగా పట్టించుకోలేదు. ఆ వ్యక్తి ఫోన్‌ చేసినా అలాంటివి నమ్మనని చెప్పాడు. మరోసారి ఓ వీడియోను పంపాడు. అది చూసి జోసెఫ్ షాక్ తిన్నాడు. వీడియోలో తన భార్య కృప ఓ కుర్రాడితో రకరకాల భంగిమల్లో సెక్స్ చేస్తోంది.

news18-telugu
Updated: May 24, 2020, 6:58 PM IST
కొత్త పెళ్లికొడుక్కి షాక్...శోభనం ముందు రోజు భార్య వేరే వ్యక్తితో సెక్స్ చేస్తున్న వీడియో చూసి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెళ్లి జరిగిపోయింది...మరో రెండు రోజుల్లో తొలిరాత్రి అప్పుడే వరుడి ఫోన్ కు కొన్ని ఫోటోలు, వీడియోలు వచ్చాయి. అవి చూసి అతను షాక్‌ అయ్యాడు. తాను పెళ్లి చేసుకున్న భార్య నగ్నంగా ఉన్న ఫోటోలు. వెంటనే తన భార్యను నిలదీసి ఫోటోలు, వీడియోలు చూపించాడు. అయితే ఆ యువతి ఆ ఫోటోల్లో ఉన్నది తాను కాదని, తన మీద కక్షతో ఎవరో మార్ఫింగ్‌ చేశారని ఆవేదరి వెళ్లిబుచ్చింది. దీంతో ఆ వరుడు నిజానిజాల కోసం పోలీసులను ఆశ్రయించాడు. కేరళలోని అలప్పుజలో నివసిస్తున్న జోసెఫ్(పేరు మార్పు).. అదే నగరానికి చెందిన కృప(పేరు మార్పు)ను పెళ్లి చేసుకున్నాడు. గత నెల వీరి పెళ్లి జరిగింది. మరో రెండు రోజుల్లో వారి తొలిరాత్రి. అప్పుడే జోసెఫ్ ఓ వాట్సప్ మెసెజ్‌ వచ్చింది. తాను పెళ్లాడిన కృప నగ్న ఫోటోలు పంపాడు. మొదట ఆ ఫోటోలు చూసిన జోసెఫ్ అవి మార్పింగ్‌ చేసినవిగా అనుకొని పెద్దగా పట్టించుకోలేదు. ఆ వ్యక్తి ఫోన్‌ చేసినా అలాంటివి నమ్మనని చెప్పాడు. మరోసారి ఓ వీడియోను పంపాడు. అది చూసి జోసెఫ్ షాక్ తిన్నాడు. వీడియోలో తన భార్య కృప ఓ కుర్రాడితో రకరకాల భంగిమల్లో సెక్స్ చేస్తోంది. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్నాడు. వెంటనే జోసెఫ్ ఆమె ఇంటికి వెళ్లి ఆమెను నిలదీశాడు అవి తనవి కాదని మార్ఫింగ్‌ చేశారని గట్టిగా చెప్పింది. దీంతో ఏం చేయాలో అవినాష్‌కు అర్థం కాలేదు. మరో మార్గం లేదని భావించి పోలీసులను ఆశ్రయించాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు ఫోటోలు పంపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కొచ్చిన్ కు చెందిన దీపక్ తో కృప ప్రేమాయణం సాగించిందని తేలింది. అతడి ఫోన్లో తన భార్య ఫొటోలు, వీడియోలతోపాటు ఆమెతో జరిపిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లను బయటపెట్టాడు. దీంతో పెళ్లికొడుకు జోసెఫ్ గుండె ఆగినంత పనయ్యింది. వేరే వ్యక్తితో శరీరక సంబంధం ఉన్నా సరే తనను పెళ్లి చేసుకొని మోసం చేసిందని జోసెఫ్ లబో దిబో మన్నాడు.
First published: May 24, 2020, 6:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading