Home /News /crime /

So Sad: పాపం.. ఈ అమ్మాయి జీవితంలో ఇలాంటి రోజొకటి ఎందుకు వచ్చిందో..

So Sad: పాపం.. ఈ అమ్మాయి జీవితంలో ఇలాంటి రోజొకటి ఎందుకు వచ్చిందో..

మీనాక్షి (ఫైల్ ఫొటో)

మీనాక్షి (ఫైల్ ఫొటో)

మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. కూతురు చనిపోయిన విషయం తెలిసి ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమె అత్తింటికి చేరుకున్నారు.

    ఆమె భర్తే విషం పెట్టి తమ కూతురిని చంపేశాడని వివాహిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ ఘటన గురించి తెలుసుకుని స్పాట్‌కు చేరుకున్నారు. చనిపోయిన మహిళను మీనాక్షిగా గుర్తించారు.

    నాలుగు నెలల క్రితమే ఆమెకు వివాహం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ఆమె భర్తను, అత్తమామలను విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Married women, Uttar pradesh, Wife

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు