Home /News /crime /

NATIONAL CRIME NEWS TRIBAL WOMAN PARADED NAKED BECAUSE SHE EXTRAMARITAL AFFAIR WITH NON TRIBAL MAN NGS

extramarital affair: భ‌ర్త జైల్లో.. భార్య ప్రియుడి ఒడిలో.. గిరజనేతరుడితో సంబంధం ఉందని న‌గ్నంగా ఊరేగింపు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tribal woman paraded naked: ఓ గిరిజన మహిళ.. గిరజనేతరుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇద్దర్నీ రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్న గ్రామ పెద్దలు.. వారిని నగ్నంగా ఊరేగించారు. కిలోమీటరు మేర వారిని నగ్నంగా ఊరిగించిన ఘటన కలకలం రేపుతోంది.

    Extramarital affair: భార్య భర్తలు చాలా హ్యాపీగా ఉండేవారు. కానీ ఓ నేరం చేయడంతో భర్త మూడేళ్ల క్రితం జైలు పాలయ్యాడు.. అప్పటి నుంచి కుటుంబ పోషణ కోసం భార్య (wife) పనిలో చేరింది. రోజూ కూలీకి ఓ దగ్గర పనికి కుదిరింది.. అక్కడ ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి (extramarital affair) దారి తీసింది. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి.. ముగ్గురు చొప్పున పిల్లలు ఉన్నారు. అయితే భర్త జైలులో ఉండడంతో ఆమెకు అడ్డు లేదనుకుంది. దీంతో తరచూ సాయంత్ర ఆ వ్యక్తిని ఇంటికి పిలిపించుకుని సరసాల్లో తేలేది. అయితే ఆ మహిళ గిరిజన మహిళ కాగా.. అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి గిరిజనేతరుడు.. దీంతో గ్రామస్థులు ఆ మహిళ తీరుపై మండిపడ్డారు. వారి అక్రమ సంబంధంపై నిఘా పెట్టారు. అయితే ఆ విషయం తెలియక.. వారిద్దరు ఎప్పటిలాగే కలుసుకోవాలనుకున్నారు. ఆమె కోరికతో.. ఆ వ్యక్తి సాయంత్రం మహిళ ఇంటికి వచ్చాడు.. పిల్లను నిద్రపెట్టి.. అతడితో సరసాలు ప్రారంభించింది ఆ మహిళ.. అక్కడికి చేరుకున్న గ్రామ పెద్దలు వారిని రెడ్ హ్యాడెండ్ గా పట్టుకుని.. కిలోమీటరు మేర నగ్నంగా నడిపించారు.

    ఈ ఘ‌ట‌న జార్ఖండ్‌లోని ద‌మ్కా జిల్లాలో వెలుగు చూసింది. బాద్త‌లి పంచాయ‌తీ ప‌రిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్య‌క్తి మూడేళ్ల క్రితం జైలు పాల‌య్యాడు. దీంతో ఆయ‌న భార్య ఒంట‌రిగా ఉంటోంది. ఈ క్ర‌మంలో గ్రామంలోని ఓ యువ‌కుడితో ఆమె గ‌త కొంత‌కాలం నుంచి అక్ర‌మ సంబంధం కొన‌సాగిస్తోంది. అయితే వారిద్దరూ వేరే కులాలకు చెందిన వారు కావడంతో.. గ్రామ‌స్తుల‌ సీరియస్ అయ్యారు. వారిద్ద‌రిని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుని శిక్షించాలని ప్లాన్ వేశారు.

    ఇదీ చదవండి: లక్షణాలు లేకుండానే గుండె జబ్బులు.. యవ్వనంలో గుండెపోటు వస్తే ఎలా నివారించాలో తెలుసా..?

    సాయంత్రం వీరిద్ద‌రూ స‌ర‌సాలు ఆడుతుండ‌గా.. గ్రామ‌స్తులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. అనంత‌రం గ్రామంలో కిలోమీట‌ర్ మేర ఆ జంట‌ను న‌గ్నంగా ఊరేగించారు. ఇంత‌లోనే పోలీసుల‌కు స‌మాచారం అందడంతో హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

    ఇదీ చదవండి: ఈ 5 అలవాట్లు ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడరు.. ఎందుకో తెలుసా?

    పోలీసులు చెప్పిన వివరాల పర్కారం.. ఆ మహిళ, ఆ వ్యక్తి ఇద్దరూ రోజు కూలీలని..అక్కడే వారికి పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. అన్నారు. అయితే ఇద్దరూ వేరే కులాలకు చెందిన వారు కావడంతో.. గ్రామపెద్దలు విషయాన్ని సీరియస్ గా తీసుకుని.. వారిని నగ్నంగా ఊరేగించారని.. ఈ ఘటనకు సంబంధించి నలుగురుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. మరో 50 మందిపై కేసులు నమోదు చేశామని.. వారిని ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు.

    ఇదీ చదవండి: కోనసీమవాసుల్లో టెన్షన్ టెన్షెన్.. ప్రమాదం పొంచి ఉందా..? తూనీగలు ఏం మెసేజ్ ఇస్తున్నాయి..?

    50 మందిపై కేసు నమోదు చేయగా.. ఇప్పటి వరకు ఆరుగుర్ని అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. ఆ జంటను నగ్నంగా ఊరేగిస్తున్నట్టు సమాచారం అందించడంతో.. వెళ్లి అడ్డుకున్నామని.. ఈ దారుణానికి పాల్పడ్డ వారిలో కొందర్ని గుర్తించి అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Crime news, India news, Jharkhand, National News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు