హోమ్ /వార్తలు /క్రైమ్ /

Degree Students: వాళ్లు ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థినులు.. మరి ఇలా ఎందుకు మారారో..

Degree Students: వాళ్లు ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థినులు.. మరి ఇలా ఎందుకు మారారో..

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Crime News: పొట్ట కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. బతకడానికి ప్రతీ ఒక్కరు ఎదో ఒక పని చేసుకుంటూ తన కుటుంబాలను పోషించుకుంటుంటారు. కానీ కొంతమంది వ్యభిచారంలోకి దిగి తప్పులను చేస్తున్నారు. ఇలా పోలీసులు విటులుగా మారిని విద్యార్థులను అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

  పొట్ట కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. బతకడానికి ప్రతీ ఒక్కరు ఎదో ఒక పని చేసుకుంటూ తన కుటుంబాలను (Families) పోషించుకుంటుంటారు. ఇలా తమ పిల్లల భవిష్యత్ (Future) కోసం ఎన్నో కష్టాలను అనుభవిస్తూ.. తమ కష్టాలను బిడ్డలు పడకూడదనే ఉద్దేశ్యంతో చాలామంది ప్రయత్నిస్తూ.. తమ జీవన గమనాన్ని సాగిస్తుంటారు. అయితే ఇలా బతికే క్రమంలో కొంతమంది మంచి సైడ్ వెళ్లి (Marriage) సంపాదిస్తుంటే.. మరి కొంతమంది చెడు వైపు వెళ్తున్నారు. బతకడానికి ఎన్నో పనులు ఉన్నా.. కొంతమంది దొంగతనాలు, వ్యభిచారాల వైపు వెళ్తున్నారు. దొంగతనం (Robebery) , వ్యభిచారం (Prostitution) చేయడం అనేది నేరం.. కానీ కొంతమంది విధిలేని పరిస్థితుల్లో ఈ రొంపిలోకి దిగుతుంటారు.

  OMG: కూర నచ్చలేదని అతడు తన భార్యను ఏం చేశాడో చూడండి.. ఆరు నెలల గర్భవతి అని కూడా చూడకుండా..


  అయితే ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఏంటంటే.. వ్యభిచారం గృహం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేయగా.. అందులో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థినులు పోలీసులకు పట్టుపడ్డారు. అంత చిన్న వయస్సులోనే వాళ్లు వ్యభిచారం రొంపిలోకి దించి.. ఈ వ్యవహారం నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతడి భార్యతో పాటు విటులుగా మారిన ఇద్దరు విద్యార్థినులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు నల్గొండ పోలీసులు ఇలా తెలిపారు.

  Shocking Incident: బావ.. పత్తి చేనుకు వెళ్దాం అంటూ తన భర్తను తీసుకెళ్లింది.. కాని చివరకు ఇది ఊహించలేకపోయాడు..


  Anchor Rashmi: అతడికి ముద్దులు పెడుతూ రచ్చ చేసిన యాంకర్ రష్మీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..


  నల్లగొండ పట్టణ శివారులోని దేవరకొండ రోడ్డులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమచారంతో నల్లగొండ వన్‌టౌన్‌ పోలీసులు దాడి చేశారు. అందులో ఐదుగురిని అరెస్టు చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న రమేష్‌చారి, అతడి భార్యతో పాటు ఇద్దరు విటులు, మరో వ్యక్తిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌ చేశామని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో డిగ్రీ విద్యార్థినులు, ఇంటర్ విద్యార్థినులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

  Extra Jabardasth: రాకింగ్ రాకేష్ ను కొట్టబోయిన జడ్జి మనో.. ఏం స్కిట్ చేశారు అంటూ ఆగ్రహం.. ఏం జరిగిందంటే..


  వాళ్లను సఖి కేంద్రానికి తరలించినట్లు పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిలో ఓ మహిళ కూడా ఉందని.. ఆమె ఇటీవల తన భర్తతో గొడవపడి విడాకులు తీసుకుందని.. తర్వాత ఆమె విటురాలుగా మారిందని పోలీసులు తెలిపారు. కాగా రమేష్‌చారి తిప్పర్తి మండలంలో పూజారిగా పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటువంటి వ్యభిచార గృహాలు నిర్వహించడం నేరమని.. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Crime, Crime news, Nalgonda, Prostitution racket

  ఉత్తమ కథలు