పెంపుడు కుక్క కోసం నగ్నంగా రోడ్డు మీదకి వచ్చిన యువతి... వీడియో తీసిన జనాలు...

ఫ్లోరిడాలో హైవే మీద న్యూడ్‌గా యువతి పరుగులు... వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన యువకుడు... వీడియో వైరల్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 30, 2019, 7:23 PM IST
పెంపుడు కుక్క కోసం నగ్నంగా రోడ్డు మీదకి వచ్చిన యువతి... వీడియో తీసిన జనాలు...
పెంపుడుకుక్క రోడ్డు మీదకి వచ్చిందని నగ్నంగా యువతి పరుగులు...(REUTERS)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 30, 2019, 7:23 PM IST
అమెరికాలో ఫ్లోరిడా ప్రాంతం... ఆరో రోడ్ల హైవే మార్గం. వేగంగా దూసుకొచ్చే వాహనాలు... వారందరినీ షాక్‌కు గురిచేసిందో యువతి. ఒంటి మీద నూలుపోగు లేకుండా నగ్నంగా రోడ్డు దాటుతూ... అటుగా వచ్చే వాహనదారుల హాట్ బీట్ పెంచేసింది. ఓ వ్యక్తి ఆమెను వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టడంతో
సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే... ఓ యువతి, తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఫ్లోరిడా హైవే మీదుగా ఎక్కడికో వెళ్తోంది. తమతో పాటు తన పెంపుడు కుక్కను కూడా కారులో తెచ్చుకుందా యువతి. అయితే మార్గమధ్యంలో హైవే మీద ఇద్దరికీ శృంగారంలో పాల్గొనాలనే బుద్ధి కలిగింది. అంతే కారును రోడ్డు పక్కనే ఆపి... పని మొదలెట్టారు. ఆమె బట్టలన్నీ విప్పేసిన తర్వాత తన పెంపుడు కుక్క ఆకస్మాత్తుగా కారులోంచి దూకేసింది. వేగంగా దూసుకొచ్చి మధ్యలో తన పెంపుడు కుక్కకు ఏమవుతుందోనని ఆమె ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అలాగే బయటికి వచ్చింది. నగ్నంగా కుక్క వెనకాల పరుగులు తీసింది. ఇదంతా గమనించిన రిచర్డ్ గ్రిఫిన్ అనే వ్యక్తి... తన ఫోన్‌లో ఈ వీడియోలను చిత్రీకరించాడు.

ఇందులో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే... కుక్కను పట్టుకున్న తర్వాత ఆమె ప్రియుడు వచ్చి దాన్ని రోడ్డు దాటించాడు. యువతి మాత్రం ఏ మాత్రం సిగ్గూ, బీడియం లేకుండా నగ్నంగా రోడ్డు దాటింది. న్యూడ్‌గా ఉన్నా, చాలా నెమ్మదిగా ఆరు రోడ్లు దాటి కారును చేరుకుంది. రోడ్డు మీద నగ్నంగా యువతి కనిపించడంతో డ్రైవర్లు షాక్‌కు గురయ్యాడు. చాలామంది ఆమెను అలా చూస్తూ ముందుకు పోనిచ్చాడు. అయితే అదృష్టవశాత్తు ఏ ప్రమాదం జరగలేదు. అయితే ఫ్లోరిడాల ఈ మధ్య కాలంలో నగ్నంగా రోడ్డు మీదకి వస్తున్న మహిళల సంఖ్య భారీగా పెరిగింది. కొన్నిరోజుల క్రితం తన బాయ్‌ఫ్రెండ్‌ను పట్టుకునేందుకు, నగ్నంగా రోడ్డు మీదకి వచ్చిందో యువతి. బిజీ రోడ్డులో జనాలందరి ముంగిట నగ్నంగా అతని వెంటబడుతూ పెద్ద కలకలమే క్రియేట్ చేసింది. సిటీ మధ్యలో ఇలాంటి అప్పుడప్పుడూ జరుగుతున్న హైవేల మీద కారులు ఆపి, పని కానిస్తున్నవారు, ఇలా న్యూడ్‌గా రోడ్డు మీద నడుస్తున్నవారు పెరుగుతుండడం విశేషం.First published: March 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...