కొన్ని చోట్ల మహిళలు, అమ్మాయిలు కూడా నీచానికి దిగజారుతున్నారు. సభ్యసమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు అమ్మాయిలు ఒకరికి తెలియకుండా మరోకరితో లవ్ ఎఫైర్ లు (love affair) నడిపిస్తున్నారు. మరికొందరు పెళ్లైన కూడా వివాహేతర సంబంధాలు (Extra marital affairs) కొనసాగిస్తు తమ కోరికలను (Affairs) తీర్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజు వార్తలలో నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఒక మహిళ బరితెగించి ప్రవర్తించింది. ఈ ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ముంబైలో (mumbai) జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ధారవికి చెందిన (Dharavi) ఒక మహిళ ఫేస్ బుక్ ద్వారా బీహర్ కు చెందిన బాలుడితో(17) పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులు చాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత నంబర్ లను ఇచ్చుకున్నారు. అప్పటి నుంచి మహిళ , బాలుడిని లైంగికంగా (affair) వేధించడం మొదలు పెట్టింది. తరచుగా కలవాలని వేధిస్తు.. అతడిని తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడికి గురిచేసింది. మహిళ వేధింపులు (Harassment) భరించలేక ఆమె నంబర్ ను బ్లాక్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత.. బాలుడు ఉద్యోగం కోసం ముంబై లోని అతని బంధువుల ఇంటికి వచ్చాడు. ఈ విషయాన్ని మహిళ తెలుసుకుంది.
తమ ఇంటికి రావాల్సిందిగా పిలిచింది. ఆ తర్వాత.. బాలుడు మహిళ ఇంటికి వెళ్లాడు. అతడిని గదిలోకి తీసుకెళ్లి బంధించి, అత్యాచారం (Rape) చేసింది. అంతే కాకుండా చెప్పినట్లు వినకపోతే.. నీపై కేసు పెడతానని బెదిరించింది. దీంతో బాలుడు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఇదే అదనుగా భావించిన మహిళ.. బాలుడిని ముంబైలోని అనేక హోటళ్లలో తిప్పుతూ.. పలుమార్లు అత్యాచారం (Raped boy) చేసింది.
ఇక మహిళపై వేధింపులు భరించలేక బాలుడు ఇంట్లో వారికి జరిగిన విషయం తెలిపాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ట్విస్ట్ (Twitst) ఏంటంటే.. సదరు మహిళే.. బాలుడు, అతని తండ్రి, మేనమామలు కలిసి తనను రేప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో షాక్ కు గురైన బాలుడి కుటుంబం జరిగిన దారుణాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు ఫోన్ చాటింగ్ (Phone chatting) లను చూసి.. యువతిని కూడా అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.