ప్రియుడితో కలిసి కొడుకును చంపిన తల్లి... గోనెసంచిలో కట్టి...

ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 18 మందికి పైగా గాయపడ్డారు.

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో కన్న కొడుకునే చంపేసింది ఓ కసాయి తల్లి.

  • Share this:
    నల్లగొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కోపంతో... ఏకంగా తన కుమారుడినే హత్య చేసింది ఓ తల్లి. తన ఎనిమిదేళ్ల కుమారుడు నాగరాజును అతడి తల్లి విజయ హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడింది. ప్రియుడితో కలిసి కుమారుడు నాగరాజు గొంతును టవల్‌తో బిగించి చంపేసింది. హత్య అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో మూటగట్టింది. అయితే నాగరాజు మృతి అనుమాస్పదంగా ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగరాజు హఠాత్తుగా చనిపోవడం గ్రామస్తుల అనుమానానికి కారణమైంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
    Published by:Kishore Akkaladevi
    First published: