కూతుళ్లతో సెక్స్ చేయించి.. ఆ వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో అమ్మి..

కన్న తల్లే కాటేసింది.. కూతుళ్లను భద్రంగా చూసుకోవాల్సింది పోయి వాళ్లను నరక కూపంలోకి నెట్టేసింది.. వారితో నీచ కార్యాలు చేయిస్తూ వాటిని వీడియో తీసి అమ్మాకానికి పెట్టింది.. కూతుళ్లతో సెక్స్ చేయించి, ఆ వీడియోలను ఆన్‌లైన్‌లో అమ్ముతోంది ఓ తల్లి. ఈ దారుణ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది.

news18-telugu
Updated: October 31, 2019, 5:48 PM IST
కూతుళ్లతో సెక్స్ చేయించి.. ఆ వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో అమ్మి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కన్న తల్లే కాటేసింది.. కూతుళ్లను భద్రంగా చూసుకోవాల్సింది పోయి వాళ్లను నరక కూపంలోకి నెట్టేసింది.. వారితో నీచ కార్యాలు చేయిస్తూ వాటిని వీడియో తీసి అమ్మాకానికి పెట్టింది.. కూతుళ్లతో సెక్స్ చేయించి, ఆ వీడియోలను ఆన్‌లైన్‌లో అమ్ముతోంది ఓ తల్లి. ఈ దారుణ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. మరో దారుణం ఏంటంటే.. ఆమె కూతుళ్ల వయసు పద్నాలుగు, ఆరేళ్ల వయసు కావడం గమనార్హం. స్పానిష్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో పలువురు మహిళలు తమ సంతానాన్ని వ్యభిచారం, పోర్న్ సంబంధిత చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో ఆపరేషన్ చేపట్టారు. ఈ సెర్చ్‌లో భాగంగా స్వీడన్‌కు చెందిన ఓ మహిళ(35) తన కూతుళ్లతో సెక్స్ కార్యకలాపాలు నిర్వహిస్తూ, వీడియో తీస్తూ వాటిని అమ్ముతున్నట్లు గుర్తించారు. ఆ లోపే ఆ మహిళ తన పిల్లలతో కలిసి వేరే చోటుకు పారిపోయింది. లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ చోట వీరిని గుర్తించి స్వీడన్‌కు తరలించారు.

ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా.. ఓ సూట్‌కేస్ నిండా సెక్స్ టాయ్స్ లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకొని, బాధిత బాలికల్ని రెస్క్యూ హోంకు తరలించారు. ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు ఉంచగా, ఆమెకు కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది.

First published: October 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>