కొడుకును బలవంతంగా రేప్ చేసిన తల్లి.. రెండేళ్ల తర్వాత వెలుగుచూసిన ఘటన

కొడుకును కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే.. అతనిని బలవంతంగా రేప్ చేసింది. అతని మంచం మీద పడేసి ఈ అఘాయిత్యానికి పాల్పడింది.

news18-telugu
Updated: October 16, 2020, 12:14 PM IST
కొడుకును బలవంతంగా రేప్ చేసిన తల్లి.. రెండేళ్ల తర్వాత వెలుగుచూసిన ఘటన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొడుకును కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే.. అతనిని బలవంతంగా రేప్ చేసింది. అతని మంచం మీద పడేసి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. పైగా ఎవరికి చెప్పవద్దంటూ అతనిని బెదిరించింది. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. టెక్సాస్ చెందిన బిట్రనీ రౌలీ తన 12 ఏళ్ల కొడుకు రేప్ చేసింది. 2018లో ఈ ఘటన జరిగింది. రెండేళ్ల తర్వాత బాలుడు ఈ విషయాలు తన గార్డియన్‌కు చెప్పడం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాలుడు చెప్పిన వివరాలు.. "నా తల్లి 2018లో విచితా ఫాల్స్‌లోని మా ఇంట్లో నన్ను సెక్సువల్‌గా వేధించింది. తొలుత హస్తప్రయోగం గురించి ఆమె తనను అడిగింది. ఆ తర్వాత తన బట్టలు విప్పేసింది. అలా మొత్తం నన్ను న్యూడ్‌గా మార్చేసి బలవంతంగా రేప్ చేసింది.

ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని బెదిరించింది. ఇందుకు అంగీకరించపోతే ఇబ్బందుల్లో పడతావని నన్ను హెచ్చరించింది"అని తెలిపాడు. బాలుడు చెప్పిన విషయాలను అతని గార్డియన్ పోలీసులకు చెరవేశాడు. దీంతో వారు ఈ కేసుకు సంబంధించిన విచారణ చేపట్టారు. బాలుడిని పోలీసులు పాట్సీ హౌస్ చైల్డ్ అడ్వకసీ సెంటర్‌లో హాజరుపరిచారు. అక్కడ కూడా బాలుడు ఇదే విషయాన్ని తెలిపాడు. దీంతో పోలీసులు బిట్రనీని అరెస్ట్ చేశారు.

అయితే తొలుత బిట్రనీ తన కొడును బలవంతంగా రేప్ చేయలేదని తెలిపింది. తనపై చేసిన అభియోగాలను తోసిపుచ్చింది. అయితే చివరకు మాత్రం నేరాన్ని అంగీకరించింది. మరోవైపు రెండేళ్ల క్రితం బిట్రనీ తన ఇంటి పక్కన ఉండే ఒక్కరితో తన కొడుకుతో కలిసి సెక్స్ చేసినట్టు చెప్పినట్టుగా పోలీసులు విచారణలో కనుగొన్నారు. ప్రస్తుతం బిట్రనీ విచితాలోని కౌంటీ జైలులో ఉంచారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణ తేదీ ఖరారు కావాల్సి ఉంది.
Published by: Sumanth Kanukula
First published: October 16, 2020, 11:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading