MINOR RAPED AND IMPREGNATED BY SCHOOL OWNER IN RAJASTHAN PVN
School Girl Rapped : పదో తరగతి బాలికపై స్కూల్ యజమాని అత్యాచారం
ప్రతీకాత్మక చిత్రం
Minor Raped : ట్టాలను ఖాతరు చేసే పనే లేదన్నట్లుగా నేరస్తులు దాడులు, అత్యాచారాలకు తెగబడుతూనే ఉన్నారు. నెలల పసికందా? మైనరా? గర్భవతా? వృద్ధురాలా? ఇలాంటివేమీ పట్టవు. ఐదు నిమిషాల కోరిక కోసం క్రూరంగా మారుతున్నారు.
Minor Raped : చట్టాలు ఎన్ని తెచ్చినా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఆగడం లేదు. మహిళలు,చిన్నారులపై దాడులు, అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. చట్టాలను ఖాతరు చేసే పనే లేదన్నట్లుగా నేరస్తులు దాడులు, అత్యాచారాలకు తెగబడుతూనే ఉన్నారు. నెలల పసికందా? మైనరా? గర్భవతా? వృద్ధురాలా? ఇలాంటివేమీ పట్టవు. ఐదు నిమిషాల కోరిక కోసం క్రూరంగా మారుతున్నారు.
తాజాగా రాజస్థాన్ లోని జైపూర్ లో 10వ తరగతి చదువుతున్న ఓ చిన్నారిపై స్కూల్ యజమాని అత్యాచారం చేశాడు. ప్రస్తుతం ఆ బాలిక రెండు నెలల గర్భవతి అని పోలీసులు తెలిపారు. నిందితుడు పురుషోత్తమ్ శర్మపై మంగళవారం ముహానా పోలీస్ స్టేషన్ లో పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారిస్తున్న పోలీసులు తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.