కోదాడలో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం..

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం జరిగింది. పట్టణంలోని లక్ష్మీపురం కాలనీకి చెందిన షేక్ తాజ్(30) అనే కామాంధుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

news18-telugu
Updated: January 14, 2020, 5:56 PM IST
కోదాడలో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం జరిగింది. పట్టణంలోని లక్ష్మీపురం కాలనీకి చెందిన షేక్ తాజ్(30) అనే కామాంధుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆ నీచుడు పాపపై దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. అత్యాచారయత్న ఘటన తెలియడంతో స్థానికులు అతడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

First published: January 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>