హోమ్ /వార్తలు /క్రైమ్ /

Affair : 15 ఏళ్ల బాలుడితో 35 ఏళ్ల ఆంటీ ఎఫైర్..రాత్రిపూట ఇంట్లో అడ్డంగా భర్తకు దొరికారు..చివరికి

Affair : 15 ఏళ్ల బాలుడితో 35 ఏళ్ల ఆంటీ ఎఫైర్..రాత్రిపూట ఇంట్లో అడ్డంగా భర్తకు దొరికారు..చివరికి

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Wife caught red handed with minor boy: సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలను ఉపయోగించడం ద్వారా ప్రజలు తమ జ్ఞానాన్ని పెంచుకున్నప్పటికీ, దాని దుర్వినియోగం కుటుంబం, సమాజానికి కూడా హానికరంగా మారుతుంది. సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల చాలామంది తమ కాపురాలను తమ చేజేతులారా తామే కూల్చుకుంటున్నారు.

ఇంకా చదవండి ...

  Wife caught red handed with minor boy: సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలను(Social Media Platforms) ఉపయోగించడం ద్వారా ప్రజలు తమ జ్ఞానాన్ని పెంచుకున్నప్పటికీ, దాని దుర్వినియోగం కుటుంబం, సమాజానికి కూడా హానికరంగా మారుతుంది. సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల చాలామంది తమ కాపురాలను తమ చేజేతులారా తామే కూల్చుకుంటున్నారు. తాజాగా బీహార్(Bihar) రాష్ట్రంలోని జముయి జిల్లాలోని ఒక గ్రామంలో ఇద్దరు పిల్లల తల్లి అయిన 35 ఏళ్ల మహిళ..ఫేస్ బుక్ లో పరిచయమైన 15 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం(Extramarital Affair) కొనసాగించి చివరికి కాపురం కూల్చుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

  జముయి జిల్లాలోని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్లా గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహిళకు జెహనాబాద్ కు చెందిన ఇంటర్ విద్యార్థి 15 ఏళ్ల బాలుడితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే ఇద్దరి మధ్య ఈ పరిచయం ఎఫైర్ గా మారింది. ఇద్దరూ గంటల తరబడి ఫేస్ బుక్ మెసెంజర్ లో(Facebook Messager) ఛాటింగ్ చేసుకునేవాళ్లు. లైంగిక సంబంధం కూడా వీరి మధ్య కొనసాగింది. ఈ క్రమంలో ఓ రాత్రి బాలుడు..మహిళ ఇంటికి వచ్చాడు. భర్తకు కళ్లుగప్పి ఆ రాత్రి ఇంట్లోనే మైనర్ బాలుడితో(Minor Boy)ఎంజాయ్ చేయాలని మహిళ నిర్ణయించుకుంది. అయితే మైనర్ బాలుడితో తన భార్య శృంగార కార్యకలాపాలు చేస్తుండగా..భర్త రెండ్ హ్యాండెడ్ గా వీరిని పట్టుకున్నాడు. ఇదేం పాడు పని అని భార్యను నిలదీశాడు భర్త. కొద్ది సేపు ఇంట్లో గోడవ తర్వాత గ్రామంలోని ఆలయం ముందుకు వారిద్దరినీ లాక్కొచ్చి కొట్టాడు మహిళ భర్త.

  Couple : ఎంత ఉన్నామన్నది మ్యాటర్ కాదు..అర్థరాత్రి ఈ మరగుజ్జు దంపతులు చేసిన పనికి..

  భర్త, గ్రామస్తులు... మహిళను, ఆమె 15 ఏళ్ల ప్రియుడిని దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో..గ్రామస్థులు కొడుతుండగా మహిళ తన మైనర్ లవర్ ని చేతులు అడ్డుపెట్టి కాపాడే ప్రయత్నం చేస్తోంది. అయితే గ్రామస్థులు,భర్త..వారిద్దరినీ కర్రలతో చావగొట్టారు. గ్రామస్థులు బాలుడి కుటుంబ సభ్యులకు దీని గురించి చెప్పారని, అక్కడి నుండి ప్రజలు వచ్చారని, ఆ తర్వాత ఇక ఆ మహిళతో సంబంధం కొనసాగించకూడదని లిఖితపూర్వక ప్రకటన తీసుకున్నారని కూడా తెలిసింది.

  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Bihar, Extra marital affair, Facebook friend

  ఉత్తమ కథలు