ప్రియుడితో కలిసి భార్య శృంగారం...వీడియో చూసిన భర్తకు షాక్..

పూనం, మదన్ ఇద్దరూ ఎప్పటి లాగే బెడ్రూంలో తనువు, మనస్సు ఏకమై శృంగారంలో తేలియాడారు. అయితే ఇంతలో సడెన్ గా తలుపు గడియ బయటి నుంచి తీసుకొని రవిలాల్ బెడ్రూంలోకి ఎంటర్ అవ్వగానే....

news18-telugu
Updated: February 21, 2020, 4:59 PM IST
ప్రియుడితో కలిసి భార్య శృంగారం...వీడియో చూసిన భర్తకు షాక్..
ప్రతీకాత్మకచిత్రం (Facebook)
  • Share this:
వివాహేతర బంధాల దెబ్బకు కాపురాలు కూలిపోతున్నాయి. అయితే మానవ సంబంధాలకు గొడ్డలి పెట్టులా మారుతున్న వివాహేతర సంబంధాలు భార్యభర్తల జీవితాలను నాశనం చేస్తున్నాయి. కట్టుకున్న భార్యతో మరో వ్యక్తి శృంగారం చేస్తున్న వీడియో కంటబడిన భర్త గుండె పగిలిపోయింది. చేసేదేం లేక ఇద్దరికీ దేహశుద్ధి చేసిన ఘటన మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రవిలాల్(పేరు మార్పు) తన భార్య పూనం(పేరు మార్పు)తో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అయితే రవిలాల్ స్నేహితుడు మదన్ లాల్ (పేరు మార్పు) తరచూ వారి ఇంటికి వస్తుండేవాడు. అయితే మదన్ లాల్ రోజు ఇంటికి వస్తుండటంతో పూనంతో సన్నిహిత బంధం ఏర్పడింది. అంతేకాదు ఇద్దరి మధ్య చనువు కాస్తా వివాహేతర బంధంగా మారింది. ఇంకే ముంది...రవి లాల్ ఇంట్లో లేని సమయంలో పూనం, మదన్ చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేవారు. అంతేకాదు ఇద్దరూ బెడ్రూంలో శృంగారంలో తేలేవారు. ఈ క్రమంలో రవిలాల్ కు తన భార్యపై అనుమానం కలిగింది. దీంతో తాను ఇంట్లో లేని సమయంలో ఏం జరుగుతున్నదో తెలుసుకునేందుకు బెడ్రూంలో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేశాడు.

అయితే ఇది గమనించని పూనం, మదన్ ఇద్దరూ ఎప్పటి లాగే బెడ్రూంలో తనువు, మనస్సు ఏకమై శృంగారంలో తేలియాడారు. అయితే ఇంతలో సడెన్ గా తలుపు గడియ బయటి నుంచి తీసుకొని రవిలాల్ బెడ్రూంలోకి ఎంటర్ అయి ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అంతేకాదు...చుట్టుపక్కల వారితో పాటు..బంధువులను సైతం పిలిపించి నానా రభస చేశారు. తన కాపురాన్ని నాశనం చేశాడనే భావనతో మదన్ లాల్, పూనంలకు దేహశుద్ధి చేశాడు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తేవడంతో పాటు...గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు