స్నేహితుడి భార్యతో కలిసి శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు...చివరకు ఏం జరిగిందంటే..?

ఈ క్రమంలో ఇద్దరూ సన్నిహితంగా ఉండటం ప్రారంభించారు. సిమ్రాన్ కు ఖరీదైన బహుమతులు ఇవ్వడంతో పాటు ఆమెతో శారీరక బంధం కూడా పెట్టుకున్నాడు. ఇద్దరూ పగలూ రాత్రి తేడా లేకుండా శారీరక వాంఛలు తీర్చుకునేవారు.

news18-telugu
Updated: October 16, 2019, 4:56 PM IST
స్నేహితుడి భార్యతో కలిసి శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు...చివరకు ఏం జరిగిందంటే..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వివాహేతర బంధం ముసుగులో పడి స్నేహితుడి భార్యను వలలో వేసుకొని ఆమెతో రాసక్రీడలు జరుపుతుంటే, అడ్డంగా పోలీసులకు దొరికిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బడావున్ జిల్లాలో చోటుచేసుకుంది. నిందితుడు ఘన్ శ్యామ్ (పేరు మార్పు) తన స్నేహితుడు ప్రకాశ్ ( పేరు మార్పు)తో కలిసి వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఘన్‌శ్యామ్ కన్ను ప్రకాశ్ భార్య సిమ్రన్‌(పేరు మార్పు) పై పడింది. ఆమెను ఎలాగైనా లోబరుచుకోవాలని కుట్రపన్నాడు. అంతేకాదు కాదు ప్రకాశ్ ఇంట్లో లేని సమయంలో వారి ఇంటికి వస్తూ ఆమెతో చనువుగా ఉండే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ సన్నిహితంగా ఉండటం ప్రారంభించారు. సిమ్రాన్ కు ఖరీదైన బహుమతులు ఇవ్వడంతో పాటు ఆమెతో శారీరక బంధం కూడా పెట్టుకున్నాడు. ఇద్దరూ పగలూ రాత్రి తేడా లేకుండా శారీరక వాంఛలు తీర్చుకునేవారు.

ఈ క్రమంలోనే ప్రకాశ్‌కు అసలు సంగతి తెలిసింది. ఇద్దరి కదలికలపై కన్నేశాడు. గత వారం ఘన్ శ్యామ్, సిమ్రాన్ ఇద్దరూ కలిసి ఒక హోటల్ గదిలో శృంగారంలో మునిగితేలుతుండగా, సడెన్ గా తలుపు కొట్టారు. తెరిచిచూడగానే ప్రకాశ్ ప్రత్యక్షమయ్యాడు. అతడితో పాటు పోలీసులు సైతం ప్రవేశించారు. ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకోగా, కేసు విచారణలో ఉంది.

First published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు