• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MAN WANTS TO KILL HIS FRIEND DUE TO HAVING EXTRA MARITAL AFFAIR WITH HER MK

స్నేహితుడి భార్యతో సెక్స్ చేస్తుంటే...సడెన్ గా షాక్...ఏం జరిగిందంటే...

స్నేహితుడి భార్యతో సెక్స్ చేస్తుంటే...సడెన్ గా షాక్...ఏం జరిగిందంటే...

ప్రతీకాత్మక చిత్రం

ఇద్దరి వ్యవహారం భర్త మురళీకి తెలియడంతో ఇద్దరకి వార్నింగ్ ఇచ్చాడు. అయినా కూడా రాజు బుద్ధి మార్చుకోలేదు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త రాజు ఇంటికి వెళ్లాడు.

  • Share this:
    వివాహేతర సంబంధాలు... ప్రాణాలమీదకు తెస్తున్నాయి. ఈ విషయం తెలిసి కూడా చాలామంది
    అలాంటి అక్రమ సంబంధాలకు దూరంగా ఉండటం లేదు. ఇతరుల భార్యలతో వివాహేతర సంబంధాలు పెట్టుకొని లేనిపోని సమస్యల్లో కొనితెచ్చుకుంటున్నారు.

    బీహార్ లోని బేగూసరాయ్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తిపై దాడికి దిగాడు భర్త. ఈ ఘటనలో భార్య ప్రియుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. బేగూసరాయ్ లో మురళీ  తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఇదే కాలనీలో రాజు అనే వ్యక్తితో మురళీకి పరిచయం ఏర్పడింది. దీంతో అప్పుడప్పుడు గంగరాజు ఇంటికి వస్తూ పోయి ఉండేవాడు. ఈ క్రమంలో రాజుకు మురళీ భార్యతో  వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

    ఇద్దరి వ్యవహారం భర్త మురళీకి తెలియడంతో ఇద్దరకి వార్నింగ్ ఇచ్చాడు. అయినా కూడా రాజు బుద్ధి మార్చుకోలేదు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త రాజు ఇంటికి వెళ్లాడు. కత్తి పట్టుకొని తలుపులు కొట్టాడు, రాజు తలుపు తీయగానే.. కంట్రో కారం కొట్టి కత్తితో దాడి చేశాడు. భయంతో అక్కడ్నుంచి తప్పించుకొని పరుగులు తీశాడు రాజు. అప్పటికీ కోపం చల్లారని మురళీ అతడి ఇంటి దగ్గర ఉన్న అతడి బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈలోగా పోలీసుల ఫిర్యాదు అందుకొని మురళిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది.
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు