అత్తింట్లో కొత్త కోడలికి షాక్...శోభనం గదిలో భర్త స్థానంలో మరో వ్యక్తిని చూసి...

చీకట్లో వెనుక నుంచి గట్టిగా ఒక వ్యక్తి హత్తుకున్నాడు. బిగికౌగిలిలో ఉన్న సోనం వదలమని వారించినప్పటికీ, లోలోపల సుఖాన్ని అనుభవించాలని కోరికతో రగిలిపోయింది. ఇద్దరూ బెడ్ పైకి చేరారు. ఒకరిపై ఒకరు ఆక్రమించుకొని లైంగిక వాంఛ తీర్చుకోవడం ప్రారంభించారు.

news18-telugu
Updated: October 12, 2019, 5:32 PM IST
అత్తింట్లో కొత్త కోడలికి షాక్...శోభనం గదిలో భర్త స్థానంలో మరో వ్యక్తిని చూసి...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 12, 2019, 5:32 PM IST
అత్తింట్లో అడుగుపెట్టిన కొత్తకోడలు శోభనం గదిలోకి ప్రవేశించగానే షాక్ తగిలింది. భర్త స్థానంలో మరో వ్యక్తిని మంచంపై చూసి అవాక్కయ్యింది. వివరాల్లోకి వెళితే బీహార్ లోని పాట్నాలో కొత్తగా పెళ్లి అయిన సోనం (పేరు మార్పు) భర్తతో కలిసి అత్తగారింటికి బయలుదేరింది. కొత్త జీవితం, దాంపత్య సుఖం ఆలోచనలతో భర్తతో కలిసి అత్తారింట్లోకి అడుగుపెట్టింది. మరుసటి రోజు రాత్రి శోభనం ఏర్పాటు చేయడంతో, సోనం కుందనపు బొమ్మలా తయారైంది. భర్తతో కలిసి దాంపత్య జీవనం ప్రారంభించేందుకు మానసికంగా సిద్ధమై, సిగ్గుతో సోనం పరువం మొగ్గలేసింది. తలదించుకొని గదిలోకి ప్రవేశించిన సోనం చీకట్లో భర్త పిలుపుకోసం చూసింది. అయితే చీకట్లో వెనుక నుంచి గట్టిగా ఒక వ్యక్తి హత్తుకున్నాడు. బిగికౌగిలిలో ఉన్న సోనం వదలమని వారించినప్పటికీ, లోలోపల సుఖాన్ని అనుభవించాలని కోరికతో రగిలిపోయింది. ఇద్దరూ బెడ్ పైకి చేరారు. ఒకరిపై ఒకరు ఆక్రమించుకొని లైంగిక వాంఛ తీర్చుకోవడం ప్రారంభించారు.

ఇంతలో కిటికీలో నుంచి వచ్చిన వెలుతురులో తనపై ఉన్నది తన భర్త కాదు, మరో వ్యక్తి అని తెలుసుకున్న సోనం ఒక్కసారిగా లేచి, గదిలో లైట్ వేసింది. తన భర్త స్థానంలో ఉన్నది, అతడి సోదరుడు రాజ్(పేరు మార్పు) అని తెలుసుకొని దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే ఏంటిది అని నిలదీసింది. రాజ్ తన వదినతో ఇదంతా మామూలే అని, తన అన్నకు చెప్పే వచ్చానని బాంబు పేల్చాడు. మోసపోయానని నిర్ధారించుకున్న సోనం, వెంటనే ఫోన్ అందుకొని తన కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టింది. పోలీసులకు సమాచారం అందించగానే నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...