దొంగతనానికి వచ్చిన దొంగను బంధించి రోజూ వయాగ్రా టాబ్లెట్స్ వేసి...అతడిని అనుభవించిన కిలాడీ యువతి...

అతడిని సెలూన్ వెనుక భాగంలో ఉన్న ఓ చీకటి గదిలో కట్టి పారేసింది. అంతటితో ఆగలేదు.. ఆ రోజు నుంచి నాలుగు రోజుల పాటు కేవలం వయాగ్రా మాత్రలు మాత్రమే ఇస్తూ, ఆ దొంగను అనుభవించింది.

news18-telugu
Updated: December 5, 2020, 11:33 PM IST
దొంగతనానికి వచ్చిన దొంగను బంధించి రోజూ వయాగ్రా టాబ్లెట్స్ వేసి...అతడిని అనుభవించిన కిలాడీ యువతి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దొంగతనానికి వెళ్లిన ఓ దొంగకు వింత అనుభవం కలిగింది. ఎవ్వరికీ చెప్పుకోలేని బాధల పాలయ్యాడు. అదేంటో తెలిస్తే అంతా షాక్ తింటారు. వివరాల్లోకి వెళితే రష్యాలో విక్టర్ అనే ఓ దొంగ అనుకోకుండా ఓ బ్యూటీ పార్లర్ లో దొంగతనానికి పాల్పడ్డాడు. అయితే అతడి టైం బాగోలేకపోవడంతో కాసేపటికే దాని యజమాని అయిన ఓల్గా జాజాక్ అనే మహిళ తిరిగివచ్చేసింది. ఆ కుర్ర షాపు యజమాని వయస్సు 25 ఏళ్లే. కానీ, చాలా చురుకైన అమ్మామి, ఓల్గా వెంటనే తన షాపులో ప్రవేశించిన దొంగను కనిపెట్టి ఒక్క కిక్ తో మట్టికరిపించింది. అంతేనా అతడిని సెలూన్ వెనుక భాగంలో ఉన్న ఓ చీకటి గదిలో కట్టి పారేసింది. అంతటితో ఆగలేదు.. ఆ రోజు నుంచి నాలుగు రోజుల పాటు కేవలం వయాగ్రా మాత్రలు మాత్రమే ఇస్తూ, ఆ దొంగను అనుభవించింది. నాలుగు రోజుల పాటు అతడిని దాదాపు బలాత్కారం చేసిన ఆ యువతి ఫుల్లుగా కోరిక తీర్చుకున్న తర్వాత, ఇక అటు వైపు రావొద్దని చెప్పి వదిలిపెట్టింది. అయితే, తనకు అన్యాయం జరిగిందంటూ ఆ దొంగ పోలీసులను ఆశ్రయించాడు. ఇప్పుడు షాక్ తిన్న పోలీసులు ఓల్గాను పిలిచి ఎంక్వైరీ చేస్తే, అంతా నిజమేనని ఒప్పుకుంది. దొంగకు బుద్ధి చెప్పడానికే అలా చేశానని చెప్పింది.

రెండుసార్లు మాత్రమే సెక్స్ చేశానని, అతడికి కొత్త బట్టలు కొనిచ్చానని, తిండిపెట్టానని, వదిలిపెట్టేటప్పడు..డబ్బులు కూడా ఇచ్చానని తన నిజాయితీని చాటిచెప్పుకుంది. పోలీసులు మాత్రం చట్టం తనపని తాను చేసుకుపోతోందని, ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. ఇంతకీ ఇక్కడ తప్పు చేసింది ఎవరు? దొంగతనానికి వెళ్లి దొరికిపోయిన విక్టర్ దా? బుద్ధి చెప్పాలనుకొని వెరైటీగా ట్రై చేసిన ఓల్గాదా..? అనేది తేలాల్సి ఉంది.
Published by: Krishna Adithya
First published: December 5, 2020, 11:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading