Home /News /crime /

MAN SLIT WIFE S THROAT PLAYED HER FAVORITE SONG AND HELD HER HAND AS SHE DIED COPS PAH

OMG: చీ ఛీ.. వీడేం మొగుడండీ.. పెళ్లాం పీక కోసి.. శవంతో ఇలా చేశాడు..

జిచెన్ యాంగ్(ఫైల్)

జిచెన్ యాంగ్(ఫైల్)

Florida: ఫ్లోరిడాకు చెందిన వ్యక్తి తన భార్యను ఇంట్లోనే బంధించాడు. ఆ తర్వాత.. ఇంట్లో నుంచి బైటకు రావడం మానేశాడు. అతని ఇంట్లో నుంచి భరించలేని దుర్వాసన వస్తుంది.

కొంత మంది భర్తలు షాడిస్టులుగా మారుతున్నారు. పెళ్లి చేసుకున్న భార్యలను టార్చర్ పెడుతున్నారు. కొందరు భార్యలకు పనిరాదని, నల్లగా ఉన్నావంటూ, వంకలు పెడుతుంటారు. ఆ తర్వాత.. వేరే ఎఫైర్ లు పెట్టుకుంటూ భార్యలను వదిలించుకొవడానికి ప్రయత్నింస్తుంటారు. మరికొందరు తాగి వచ్చి, భార్యలను వేధిస్తుంటారు. ఇల్లాలిని అసలు పట్టించుకోరు. కనీసం ఖర్చులకు డబ్బులు ఇవ్వరు. మరికొంత మంది భార్యలను వేధిస్తు.. హత్యలు చేయడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి.

పూర్తి వివరాలు.. అమెరికాలోని (america)  ఫ్లోరిడాలో (Florida) దారుణమైన ఘటన జరిగింది. గత మంగళ వారం జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. జిచెన్ యాంగ్ అనే 21 ఏళ్ల యువకుడు, న్హు క్విన్ ఫామ్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఏం జరిగిందో కానీ.. ఆమె ఇంట్లో చనిపోయింది. కొన్నిరోజులుగా జిచేన్ యాంగ్ ఇంటి నుంచి బైటకు రావడం లేదు. ఇంటి చుట్టుపక్కల వారు అనుమానంగా చూశారు. ఇంట్లో నుంచి భరించలేని దుర్వాసన వస్తుంది. ఈ క్రమంలో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారి ఇంట్లోకి ప్రవేశించారు.



అప్పుడు ఆమె రక్తపు మడుగులో బాత్రూంలోని ట్రబ్ లో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. జిచెన్ ను అదుపులోనికి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో జిచేన్ చెప్పిన విషయాలు విని అధికారులు షాక్ కు గురయ్యారు. తన భార్యను గత మంగళ వారం చంపినట్లు అంగీకరించాడు. ఆమెను మెడ కోసి, నీటి ట్రబ్ లో వేశానని తెలిపాడు. (Man slit wife s throat) ఆ తర్వాత.. భార్యకు ఇష్టమైన పాటను ప్లేచేశానని తెలిపాడు. ఇంకా చెప్పలేని పనులు చేశానని కూడా పోలీసులతో అన్నాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇదిలాా ఉండగా ఒక భార్య, కట్టుకున్న భర్తను మోసం చేసి ప్రియుడితో చెక్కేసింది.

బీహర్ లో (Bihar) ఒక పెళ్లింట షాకింగ్ ఘటన జరిగింది. ముంగేర్ గ్రామ పరిధిలో ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా ఉంటే వివేక్ పొద్దార్ కు, మోనా అనే అమ్మాయికి జూన్ 14 న వైభవంగా పెళ్లి (Wedding)  జరిగింది. ఈ క్రమంలో.. జూన్ 16 న రిసెప్షన్, 18న పుట్టింటికి వెళ్లి అత్తగారింటికి 21న వచ్చింది. అయితే, భర్తతో సరదాగా మార్కెట్ వెళ్దామని చెప్పింది. దీనికోసం అందంగా ముస్తాబైంది. నగలు పెట్టుకుంది. వివేక్ కూడా తన భార్య.. మాట కాదన లేక పోయాడు. తన పనిని కూడా పక్కన పెట్టేసి భార్యతో కలిసి మార్కెట్ కు వెళ్లాడు.

అయితే, అక్కడ మోనా షాపింగ్ చేసింది. భర్త చేయిపట్టుకుని రద్దీలో వెళ్తుంది. అయితే, కొంత సేపటికి భార్య, భర్త చేయి వదిలేసింది. వెనుక చూసేసరికి ఆమె లేదు. ఆమె కోసం వెతికాడు. అయితే.. అక్కడే కొద్ది దూరంలో ఒక స్కార్పియో ఉంది. దానిలో మోనా,మరో యువకుడితో కలిసి వెళ్లడాన్ని (Woman elopes with lover) చూశాడు. తనకోసం వెతకొద్దని భార్య అతనికి చెప్పింది. దీంతో భర్త వివేక్ షాకింగ్ కు గురయ్యాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించి వివేక్ తన కుటుంబంతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య.. అత్తింటి వారు పెట్టిన నగలన్ని వేసుకుని మరీ ఉడాయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Florida, Murder case, USA

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు