Girl Alone: ఇంట్లో ఒంటరిగా బాలిక.. పక్కింట్లో అదే సమయం కోసం వేచి చూసిన యువకుడు.. చివరకు బాలిక ఇంట్లోకి వెళ్లి..

ప్రతీకాత్మక చిత్రం

Girl Alone: ఆమె తల్లి క్యాన్సర్ తో బాధపడుతోంది. ఆరు నెలల క్రితం ఆమె తల్లి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి వెల్లింది. అప్పటి నుంచి ఆ ఇంట్లో ఆ బాలిక మాత్రమే ఉంటోంది. దీనిని ఆసరా చేసుకున్న పక్కింటి వ్యక్తి ఆమెను లోబరుచుకొని ఆరు నెలలకు అత్యాచారం చేశాడు. ఇటీవల ఆమెకు కడుపులో నొప్పి రావడంతో విషయం బయటకు వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై హత్యలు(Murder), అత్యాచారాలు(Rape) ఆగడం లేదు. నిర్భయ(Nirbhaya), దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు. ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలా రాజస్తాన్ లో ఓ బాలికపై పొరుగున వ్యక్తి కన్నేసి లోబరుచుకున్నాడు. ఇళా ఆరు నెలలు ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమెకు ఇటీవల కడుపులో నొప్పి రావడంతో ఈ ఉదంతం అంతా బయటపడింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి.

  Crime News: ఈ మహిళ పోరాడి అనుకున్నది సాధించింది.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..


  ఆమె తల్లి క్యాన్సర్ తో బాధపడుతోంది. ఆరు నెలల క్రితం ఆమె తల్లి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి వెల్లింది. అప్పటి నుంచి ఆ ఇంట్లో ఆ బాలిక మాత్రమే ఉంటోంది. దీనిని ఆసరా చేసుకున్న పక్కింటి వ్యక్తి ఆమెను లోబరుచుకొని ఆరు నెలలకు అత్యాచారం చేశాడు. ఇటీవల ఆమెకు కడుపులో నొప్పి రావడంతో విషయం బయటకు వచ్చింది.

  ఉదంతం రాజ‌స్ధాన్‌లోని కోట‌లో వెలుగుచూసింది. రాజస్థాన్ లో జైపూర్ కు దగ్గర్లో ఓ గ్రామంలో 16 ఏళ్ల బాలికతో పాటు ఆమె తల్లి నివాసం ఉంటున్నారు. గత కొన్నాళ్లుగా ఆ బాలిక తల్లి క్యాన్సర్ తో బాధపుడుతోంది. ఈ సంవత్సరం ఏప్రిల్ లో ఆమెకు మెరుగైన చికిత్స కోసం జైపూర్ వెళ్లింది. వెళ్లే ముందు తన ఆ బాలికను ఇంటి వద్ద ఉంచి తన కొడుకును వెంట పెట్టుకొని వెళ్లింది.

  ఓ ఆటోలో ముగ్గురు తాగుబోతులు.. నిర్మాణుష్య ప్రాంతం.. కల్లు తాగిన వివాహిత.. చివరకు ఏం జరిగిందంటే..


  ఆమె అక్కడే ఆరు నెలలుగా చికిత్స తీసుకుంటోంది. అయితే ఏప్రిల్ లో నుంచి ఆ బాలిక ఇంట్లోనే ఒంటరిగా ఉంటుంది. ఇదే అదునుగా భావించిన పక్కింటి యువకుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పాడు. అతడికి లొంగకపోవడంతో బెదిరించి తన కామ కోరిక తీసుకున్నాడు. ఎవరికైనా చెబితే ప్రాణం తీస్తా అంటూ బెదిరించాడు. ఆ రోజు నుంచి ఆమెపై పలుమార్లు అతడు లైంగికదాడికి యత్నించాడు.

  ఆమెకు 23 ఏళ్లు.. అతడికి 15 ఏళ్లు.. ఒంటరిగా వెళ్తున్న ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లాడు.. చివరకు ఏం జరిగిందంటే..


  ఇటీవల ఆ బాలికకు కడుపు నొప్పితో బాధుపడుతుండగా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు పరీక్షలు నిర్వహించడగా.. జరిగిన విషయం బయటకు వచ్చింది. ఖ‌టోలి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని గ్రామంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అత‌డిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధ‌క చ‌ట్టం స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.
  Published by:Veera Babu
  First published: